Home / తప్పక చదవాలి
‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్ నాట వినిపిస్తున్నాయి. కాగా తాజాగా అమెరికా చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై దర్శకధీరుడు రాజమౌళి స్పష్టత నిచ్చారు.
ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే నిజంగానే ఆ డాగ్ కు కూడా ఒక రోజు వస్తే అందులోనూ అది పెళ్లిరోజు అయితే ఎలా ఉంటుందో తెలుసా. కుక్కలేంటీ పెళ్లిరోజు ఏంటీ అనుకుంటున్నారు కదా అయితే ఈ కథనం చదవాల్సిందే.
జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామనని వ్యాఖ్యానించారు. యువత తమ భవిష్యత్తు కోసం నన్ను నమ్మంది నాపై నమ్మకం ఉంచండి అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం రోడ్డే వెయ్యని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తుందంటూ ఆయన అధికార వైసీపీపై మండిపడ్డాడు.
ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచ కప్ తుదిపోరులో ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ సమరంలో పాకిస్థాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఆంగ్ల జట్టు 138 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు తమ ఖాతాలో రెండో పొట్టి ప్రపంచక కప్ ను వేసుకుంది.
చెందిన 80ల్లో వెండితెరపై మెరిసి సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ ఒకేచోట కలిసి సందడి చేశారు. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా ఆడిపాడుతూ ఎంజాయ్ చేశారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ బృందం తమ వార్షిక ఆహ్లాదకరమైన సంప్రదాయాన్ని కొనసాగించడానికి శనివారం సాయంత్రం ముంబైలో తిరిగి కలుసుకున్నారు.
సాధారణంగా చాలా పండ్లు, కూరగాయలకు తొక్కను తీసేసి వండడం, తినడం చేస్తుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లకు తొక్కలను తీసి పారేయడం వల్ల ఆ తొక్కలోనే ఉన్న పోషకాలన్నీ పోతాయి. మరి అలాంటి వెజ్జీస్ మరియు ఫ్రూట్స్ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాశాఖలో 134 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
అంచనాలకు అందకుండా నెలరోజులుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తూ కొనసాగుతున్న పొట్టి ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఊహించని ట్విస్టులతో సాగిన టీ20 ప్రపంచకప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. దీనితో నేడు సూపర్ బౌలింగ్‌కు, పటిష్ట బ్యాటింగ్‌కు మధ్య ముఖాముఖీ పోరుకు మెల్ బోర్న్ మైదానం వేదిక కానుంది.
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు, న్యాయవాది, గ్రెగ్ బార్క్లే నూతన ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు గ్రెగ్‌ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈయన ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికవ్వడం వరుసగా ఇది రెండోసారి.
మనం ఎవరిని ఎంతగా ప్రేమించినా.. ఆ వ్యక్తి మన కన్నా ముందో వెనుకో చనిపోక తప్పదు అనే నిజాన్ని మరచి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అంటే ఓ కుటుంబం చేసిన ఈ వింత పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. చనిపోయిన వారు బతికొస్తారంటూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా మూడురోజుల పాటు ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేశారు.