Home / తప్పక చదవాలి
పంజాబ్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌ని ముట్టడించారు. తుపాకులు, కత్తులు ధరించిన ఖలిస్తాన్ మద్దతుదారులు అజ్నాల పిఎస్‌పై దాడి చేశారు.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) నడుపుతున్న బస్సులో 30 ఏళ్ల వ్యక్తి మహిళా ప్రయాణీకురాలి సీటుపై మూత్ర విసర్జన చేశాడు.
: జాతీయ ఆరోగ్య బీమా సేవ కింద స్వలింగ జంటలు భిన్న లింగ జంటలకు సమానమైన జీవిత భాగస్వామి కవరేజీకి అర్హులని దక్షిణ కొరియా కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్ క్లాస్‌లో కాకుండా ఎకనమి క్లాస్‌లో ప్రయాణించాలని, అలాగే విదేశాలకు వెళ్లినప్పడు ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కాకుండా సాధారణ హోటల్లో దిగాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేసింది.
గత ఏడాది యూరప్‌లో ఎండలు ఠారేత్తించాయి. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇటలీలో కరువు చాయలు కనిపిస్తున్నాయి.
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఫహద్ అహ్మద్ ను పెళ్లిచేసుకోవడాన్ని పలువురు బహిరంగంగానే విమర్శించారు. ఆమె వివాహం దాని చెల్లుబాటుపై చర్చను రేకెత్తించడమే కాకుండా పలువురు హిందూ నాయకుల ఆగ్రహాన్ని కూడా చూసింది.
11 ఏళ్ల బాలిక తన చదువుపై దృష్టి పెట్టడానికి తన వ్యాపారం నుండి రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. బాలిక ఏమిటి? రిటైర్మెంట్ ఏమిటి? అయితే ఇది నిజం.
కోట్లాది రూపాయల లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఢిల్లీలోని అతని జైలు గది నుండి లక్షల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడంతో వారిద్దరిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొనసాగేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.