Home / తప్పక చదవాలి
యునైటెడ్ స్టేట్స్లో ఒక మహిళ అత్యంత అరుదైన సందర్భంలో ’మోమో‘ కవలలకు జన్మనిచ్చింది.బ్రిట్నీ మరియు ఫ్రాంకీ ఆల్బా దంపతులకు ఒక సంవత్సరం క్రితం అలబామాలోని టుస్కలూసాలో వారి మొదటి కవలలు జన్మించారు.
: అమెరికన్ టెక్ దిగ్గజం సంస్థ గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గ్లోబల్ మార్కెట్ మాంద్యం మధ్య 'ఎవ్రీడే రోబోట్స్' ప్రాజెక్ట్‌ను మూసివేసింది.ఈ ప్రాజెక్టును గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మూసివేశారు.
దక్షిణ ఇటాలియన్ తీర నగరమైన క్రోటోన్‌లో ఆదివారం సముద్రంలో ఓవర్‌లోడ్ చేయబడిన పడవ మునిగిపోవడంతో ఒక చిన్న శిశువుతో సహా 40 మంది వలసదారులు మరణించారని ఇటాలియన్ మీడియా తెలిపింది.
పాకిస్తాన్ మీడియా డాన్ నివేదిక ప్రకారం, ఐదు నెలల్లో మొదటిసారిగా పాకిస్తాన్లో వారపు ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగా పెరిగింది.
జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఏటీఎంకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 40 ఏళ్ల కాశ్మీరీ పండిట్‌ను అనుమానిత ఉగ్రవాదులు హతమార్చారు. సంజయ్ శర్మ అనే వ్యక్తిపై కాల్పులు జరపడంతో ఆసుపత్రి పాలయ్యాడు
RRR‘ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది .ఈ పాపులర్ సాంగ్‌కి అనుగుణంగా పలువురు సెలబ్రిటీలు కూడా కాలు కదపడం ప్రారంభించారు
కాంబోడియాలోని ప్రెయ్ వెంగ్ ప్రావిన్స్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో మరణించడం ఆందోళనకు దారితీసింది.
కర్ణాటకలోని కెఆర్ పురం మరియు బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుపై దుండగులు రాళ్లు రువ్వడంతో మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కిటికీలు దెబ్బతిన్నాయి
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని, అదే బీజేపీ మాత్రం అక్కడి 8 రాష్ట్రాలను అష్టలక్ష్మిలా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రోజు వారి వినియోగించే కూరగాయల కొరత బ్రిటన్ ను తీవ్రంగా వేధిస్తోంది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణా తగ్గిపోయింది.