Home / ప్రాంతీయం
అయ్యన్నపాత్రుడు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అయ్యన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, నిబంధనలు పాటించలేదని అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రలోభాల డీల్ కేసుపై మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో పాన్ ఇండియా సినిమా తరహాలో చూస్తారని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని, నిర్గాంతపోయే సన్నివేశాలు ఉంటాయని అన్నారు. ఈమేరకు కేసిఆర్ మీడియాతో ముచ్చటించారు.
జనసేన సుప్రీం ఇంటి వద్ద రెక్కీ చేస్తారా? పవన్ పై దాడులు చేద్దామనుకుంటారా? ఎవరిని బతకనివ్వరా? అందరిని చంపేస్తారా? అంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సమీక్ష జరుపుతూనే సమీర్ శర్మ కుర్చీలో నుంచి ఒరిగిపోయారు.
ఎంత స్థలం కబ్జా చేశారనేది అనేది మాకు ముఖ్యం కాదు. ఫోర్జరీ చేశారు అనేది మాకు ముఖ్యం. అయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాములు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీఐడీకి ఫిర్యాదు చేశాడు కాబట్టి మేం అరెస్ట్ చేసినట్లు ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ తెలిపారు.
ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఏపీ రాజకీయాలను కుదిపేసే సంచలన నిజాలను కేంద్ర నిఘా వర్గాలు భయటపెట్టాయి. తాజా రాజకీయా పరిణామాల నేపథ్యంలో పవన్ను హత్య చేయాడానికి భారీ ప్రణాళికే రచించినట్లే తెలస్తుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, పార్టీ కార్యాలయం మరియు ఆయన నివాసం వద్ద పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడుతున్నారని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సంచలన అంశాలను మీడియా వేదికగా వెల్లడించారు.