Kommineni Srinivasa Rao: ఏపి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాలో నియమిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొనింది. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నారు.
ఇది కూడా చదవండి: AP High Court: రుషికొండ తవ్వకాల పై సర్వే చేయండి.. హైకోర్టు