Home / ప్రాంతీయం
విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని, సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు
ఏపీ మంత్రి రోజా పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి అని రోజా ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది.
మాండౌస్ తుఫాను చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలోని మామల్లపురంలో శుక్రవారం రాత్రి 10.30 నుండి 11.15 గంటల మధ్య తీరాన్ని తాకింది.
Ysrcp : వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ తాజాగా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఈ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తుందా అప్పటి నుంచి వరుసగా హ్యాకర్లు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఇప్పటికే హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు.
Kidnap Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన యువతి కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కిడ్నాప్ కి గురైన యువతిని సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 8మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది.
Ysrcp : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కి గురి అయ్యింది. హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు. కానీ వైఎస్సార్సీపీ ట్విట్టర్ డిస్క్రిప్షన్ లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని అలానే ఉంచారు. గత రాత్రి నుంచి ఈ అకౌంట్ హ్యాకింగ్ అయ్యిందని సమాచారం అందుతుంది.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Mandous Cyclone : మాండూస్ తుపాన్ మహాబలిపురం దగ్గర తీరం దాటింది. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో... శుక్రవారం రాత్రి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్
అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య పై మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు