Last Updated:

Tadipatri: తాడిపత్రి ఎమ్మెల్యే తేడా.. డిఎస్పీ సైకో.. జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య పై మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు

Tadipatri: తాడిపత్రి ఎమ్మెల్యే తేడా.. డిఎస్పీ సైకో.. జేసీ ప్రభాకర్ రెడ్డి

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య పై మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య సైకోలా ఉన్నాడు.ఎమ్మెల్యే బాగా నెల నెలా మామూళ్లు పంపిస్తున్నారు. ఆడవారి మీద డీఎస్పీ చైతన్య ప్రతాపం చూస్తున్నారు. డీఎస్పీకి రోజుకు ఒక అమ్మాయి కావాలి. ఆయన హీరో కాదు జీరో.ఒక మహిళపై 307 కేసు కట్టడం సిగ్గుచేటు. డి.ఎస్.పి హిజ్రాల కన్నా దారుణం అన్నారు. డి.ఎస్.పి చైతన్య చాలా దిగజారి ఆడవారి మీద మీ ప్రతాపం చూపడం చాలా దారుణం అన్నారు.

తాడిపత్రిలో మా ఎమ్మెల్యే ఒక ఆడింగలోడు.తాడిపత్రి పట్టణంలో ఇసుక , గంజాయి రవాణా విస్తృతంగా ఉన్నా పట్టించుకోవడం లేదు గానీ ఆడవారిపై ప్రతాపం చూపుతున్నారన్నారు. డీఎస్పీ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిరావడం సిగ్గుచేటు అని అన్నారు. తెలుగుదేశం వారి మీద కక్ష సాధింపు చేయడం దౌర్భాగ్యం అన్నారు. డీఎస్పీ మీద ఇదే తన చివరి ప్రెస్ మీట్ అని అన్నారు.

ఇవి కూడా చదవండి: