Home / ప్రాంతీయం
Yuvagalam: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గరుయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ పాదయాత్ర చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి ‘యువగళం’ పేరిట నారా లోకేశ్ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా తాజాగా శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి తొలి అడుగువేశారు.
ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి గురువారం మృతి చెందారు.
ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిగిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై కు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.
గత మూడు, నాలుగు రోజులుగా నందమూరి బాలకృష్ణ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు.ఇటీవలే బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ
Pawan Kalyan: మంగళగిరి వేదికగా కుల స్వామ్యం కాదు ప్రజాస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలానే వైసీపీ సన్నాసులతో విసిగిపోయాం.. తోలుతీసి కూర్చోబెడతాం అని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. 74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వారాహిని ఏపీలో తిరగనివ్వమని.. పేట్రేగిపోయారు అసలెలా వస్తావో చూస్తానన్నారు.. కానీ, అన్ని రూల్స్ ప్రకారమే […]
పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లాస్ట్ టైం ప్రధానిని కలిసినప్పుడు ఉత్సుకత పెద్దమనిషి సజ్జల ఏం మాట్లాడారో చెప్పాలంటే చాలా ఉత్సాహం కనపరిచారు. ఈ సారి ప్రధానిని కలిస్తే మాత్రం మీ సీఎం జగన్ పై ఓ కంప్లైంట్ ఇస్తానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే మేము జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.