Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు.పెద్దాపురం మండలం జి. రాగంపేట అంబటి ఆయిల్స్ ఫ్యాక్టరీలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది.ఆయిల్ ట్యాంకర్‌ను శుభ్రపర్చేందుకు ట్యాంకర్‌లోకి దిగిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించగా వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ గత నెల 25 వ తేదీన విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ప్రచార రథం వారాహికి విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టాలని అమిత్ షాకు లేఖ రాసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైకాపాకి సొంత పార్టీ నేతలే రివర్స్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో గత కొద్దిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.
‘రెండు అంతస్తుల బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ అందాలను చూడటం ఒక గొప్ప అనుభూతి’.. ఇది ఓ నెటిజన్ చేసిన ట్వీట్..ఇపుడు అదే ట్వీట్ అలనాటి చారిత్రిక డబుల్ డెక్కర్ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కారణం అయింది.
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. షర్మిలను చూస్తే జాలి వేస్తుందని కడియం వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలని విమర్శిస్తుండడంతో వైసీపీ - జనసేన, తెదేపా పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.వీటికి మరింత ఊతాన్ని ఇస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వర్సెస్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం రాష్ట్రంలో మరింత హీట్ పుట్టిస్తుంది.
కాపు, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటీషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది.ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ... చేగొండి హరిరామయ్య జోగయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.