Home / ఆంధ్రప్రదేశ్
గోదావరి జిల్లాలోని ప్రజాలంటే మర్యాదకి పెట్టింది పేరు అని చెబుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టకుండా బయటికి పంపించరు.
రాష్ట్రంలో ఇప్పుడు ఓ రిసార్ట్ నిర్మాణం చర్చనీయంశంగా మారింది. ఈ రిసార్ట్ ను 300 ఎకరాల్లో నిర్మించాలని మంత్రి ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన భారీ రిసార్ట్ నిర్మాణం వెనక ఉన్న మంత్రి ఎవరనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
వందే భారత్ రైలును వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, సీనియర్ రాజకేయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు.
సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందాలు రచ్చ ఓ రేంజ్లో ఉంటుంది.
తెలుగురాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. అందులోనూ గోదావరి జిల్లా వాసులకైతే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సంక్రాంతి నాడు స్వగ్రామాలకు చేరుతారు.
ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని ఇందులో ఎటువంటి సందేహం అక్కరలేదని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్పష్టం చేసారు.
Vande Bharat Express: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి రానుంది. ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు ఉంటాయి. ఆదివారం పూర్తిగా సెలవు. సంక్రాంతి రోజున ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.