Home / ఆంధ్రప్రదేశ్
Kodi Kathi: సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగాయి. ఈ సంక్రాంతి అందిరి ఇంటా సంతోషాన్ని నింపితే మరికొందరి ఇళ్లల్లో తీరని విషాదం నింపింది. ఆట చూసేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి కోడికి కత్తి (Kodi Kathi) కడుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. ఈ రెండు విషాదాలు ఇరు కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చాయి. ఈ రెండు ఘటనలు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి […]
Kanuma Special: సంక్రాంతి తర్వాతి రోజు వచ్చేదే కనుమ. సంక్రాంతి ఎంత పెద్ద పండగ అయినా.. అది కనుమతోనే పూర్తవుతుంది. ఈ కనుమ పండగ రైతులకు ప్రత్యేకమైనది. రైతులకు పశువులకు విడదీయరాని సంబంధం ఉంది. అందేంటో ఇపుడు చూద్దాం. వ్యవసాయంపై దేశంలో సగానికి పైగా రైతులు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంలో యాంత్రికత పెరిగిన కూడా.. చాలా చోట్ల పశువుల మీదే కొందరు ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. అలాంటి పశువుల కోసమే కేటాయించింది ఈ పండగ. […]
Upasana: కొణిదేల ఉపాసన.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. అపోలో ఆస్పత్రి చైర్ పర్సన్ గా.. చిరంజీవి కోడలుగా అందరికి పరిచయమే. ఈ మధ్యనే వారిద్దరు మెుదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా చిరంజీవి ప్రకటించారు. దీంతో మెగా అభిమానుల్లో ఖుషి అయ్యారు. ఇక పలు కార్యక్రమాలు వెళ్లిన ఉపాసన బేబి బంప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఉపాసన మరోసారి ఉపాసన బేబి బంప్ ఫోటలు వైరల్ గా మారాయి. వైరల్ గా […]
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎప్పుడు ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలిచే వర్మ.. ఈసారి కొత్తగా మరోపని చేశారు. ఎప్పుడు పబ్ లలో, ఫంక్షన్ లలో కనిపించే వర్మ.. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కాకినాడలో సందడి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో ఆంక్షలున్నప్పటికీ.. కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోడి పందాలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వీధి ఆడే వింటిహ నాటకంలో ఎవరు ఎప్పుడు అశువులు బాస్తారో చెప్పలేం.
Dharmavaram: తమ ఆలోచనలతో.. తమ సృజనాత్మకతతో ప్రపంచాన్ని మెప్పించే ఘనత ఉన్నది కేవలం చేనేత (Handloom) కార్మికులకు మాత్రమే. ప్రపంచ మానవాళికి బట్టకట్టి నాగరికతను నేర్పిన చేనేత ఘనత నేతన్నలకు మాత్రమే చెందుతుంది. ఎంతో నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రస్తుత కాలంలో చేనేత కార్మికుల జీవితం కష్టంగా మారుతోంది. కానీ ఆ పనిని ఇష్టంగా చేస్తూ.. విభిన్నంగా ఆలోచించవచ్చని చెబుతుంది సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన ఓ మహిళ. ధర్మవరంలోని నాగరాజు వృత్తిరీత్యా చేనేత చైనేత […]
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వారి సినిమాలతో పోటీలో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమాని బాబీ దర్శకత్వం వహించాడు.
Two villages: దున్నపోతు కోసం రెండు గ్రామాల పోరాటం.. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. ఇది నిజమే. ఓ వైపు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండగను ఎంజాయ్ చేస్తుంటే.. రెండు గ్రామాలు మాత్రం ఓ దున్నపోతు కోసం పోరాటం చేస్తున్నాయి. దున్నపోతు మాదంటే మాదని.. వాదిస్తున్నాయి. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా.. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు పనులను […]
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ శ్రేణులు సంక్రాంతిని పురస్కరించుకొని పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి.
నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత చిత్రం అఖండ విజయంతో ఊపు మీదున్న బాలయ్య.. వీర సింహారెడ్డితో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.