Home / ఆంధ్రప్రదేశ్
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కన్నా కూతురు పైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రిగా కూతుర్ని కంటికి రెప్పాలాగా కాపాడాల్సినది పోయి.. సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణానికి పాల్పడ్డాడు.
Tirumala Hundi Collection: వడ్డీ కాసుల వాడి హుండీ(Tirumala hundi) ఆదారం రికార్డు సృష్టిస్తోంది. గత ఏడాది తిరుమల వెంకన్న ఆదాయం రూ. 1,450 కోట్లు. కరోనా తర్వాత గత ఏడాదిలో శ్రీవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శంచుకున్నారు. తిరుమలలో 2022 ఏప్రిల్ వరకు కరోనా ఆంక్షలను ఉన్నా.. ఆ తర్వాత వాటిని రద్ధు చేసింది టీటీడీ. దీంతో 2022 మే నుంచి స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాదిలో 2.37 కోట్ల […]
Sankranthi Sambaralu: మామూలుగా లాడ్జీలో ఒక రోజుకి రూ.1000 చార్జీ చేస్తారు. ఒక వేళ రద్దీ టైంలో 2 వేల నుంచి 3వేల వరకు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో మూడు రోజుల వసతి 25 వేలు పలుకుతోంది. ఓ మోస్తారు హోటల్ రూమ్ ల కోసం ఇప్పుడు పలుకుతున్న రేటు అది. ఇంకొంచెం లక్జరీ హోటల్స్ రెంట్ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు ఓ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించే అంబటి.. తన మార్క్ రాజకీయాలతో దూసుకుపోతున్న ఈ నేతలు సంక్రాంతికి మాత్రం అసలు ఆపలేకపోతున్నాం.
చిత్తూరు జిల్లా నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడేళ్ల అనంతరం నారావారి ఇంట సంక్రాంతి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్లతో సహా నారా కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగి శుభాకాంక్షలు చెప్పారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ చేసే పనిలో పడ్డారు. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, ధర్మాన వారి వారి శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ వాతావరణం మొదలైంది. ఏపీ, తెలంగాణాల్లో సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక ముందుగా సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మీద గతంలో జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే. సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఇప్పటికే అక్కడ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడీ వేడీ విమర్శలు కనిపిస్తున్నాయి. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసై వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.