Home / తాజా వార్తలు
PM Modi praises AP Deputy CM Pawan Kalyan: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు అంచెలంచెలుగా మద్దతు పెరుగుతోంది. ఛండీఘర్ లో ఈరోజు జరిగిన కూటమి మిత్రపక్షాల సమావేశంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించడమే దీనికి తార్కాణం. ప్రతిగా.. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, అభివృద్ధి మంత్రమే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని జనసేన అధినేత కల్యాణ్ కితాబిచ్చారు. ఎన్డీఏ భాగస్వామాన్ని మరింత విస్తరిస్తామని, దేశాన్ని […]
Israel offers update Hamas chief Yahya Sinwar dead: హమాస్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి విజయం సాధించింది. హమాస్‌పై చేసిన దాడిలో ఆ దేశ కొత్త చీఫ్ యాహ్య సిన్వార్ హతమైనట్లు తెలుస్తోంది. తాజాగా, హమాస్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో యాహ్య సిన్వర్‌ను హతమార్చినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గాజాలోని స్ట్రిప్ అనే ప్రాంతంపై గురువారం ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఆ దేశ […]
Canada–India relations: కెనడాలో సిక్కుల టార్గెట్ కిల్లింగ్ వెనుక కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థ రా సీనియర్ అధికారుల హస్తం ఉందా? ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పాతాళానికి పడిపోవడానికి కారణం అమిత్ షానేనా? అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ మాత్రం కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్టులను చంపడానికి కేంద్రమంత్రే కారణమంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. కెనడాకు.. ఇండియాకు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చాయి […]
Samsung Galaxy S24 Ultra 5G: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్సంగ్ తన అత్యంత ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S23 Ultraపై భారీ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన ఈ వేరియంట్‌ను రూ.37 వేల కంటే ఎక్కువ తగ్గింపుతో కొనచ్చు. ఈ ఫోన్ S-పెన్ సపోర్ట్, Galaxy AI ఫీచర్లుకు సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra ప్రారంభ ధర రూ. […]
Vivo Y19s: వివో తన కొత్త Y-సిరీస్‌లో Vivo Y19 స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్ భారీ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 8GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఆక్టాకోర్ యూనిసాక్ చిప్సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ లుక్ కూడా చాలా అట్రాక్ట్‌గా కనిపిస్తుంది. ఇది పెద్ద 6.68 అంగుళాల డిస్ప్లే, ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. కొత్త Vivo Y19s ప్రత్యేకతలు ఏమిటో వివరంగా […]
iPhone 14 Offer: పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కామర్స్ వెబ్సైట్ల మధ్య భారీ పోటీ నెలకొంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు కొత్త సేల్స్‌తో సరికొత్త ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఐఫోన్లపై కస్టమర్లకు మంచి తగ్గింపులు అందిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీకు గొప్ప అవకాశం. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, […]
Cheapest 7 Seater Cars: ప్రస్తుతం మార్కెట్లో 7 సీటర్ కార్లు చాలానే ఉన్నాయి. అయితే వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాబోయే కొద్ది నెలల్లో మరికొన్ని కొత్త మోడల్స్ కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతం మీ బడ్జెట్ తక్కువగా ఉండి, 7 మంది వ్యక్తులు సులభంగా కూర్చోగలిగే కారు కోసం వెతుకుతున్నట్లయితే మీ బడ్జెట్‌కు సరిపోయే కొన్ని ఉత్తమ కార్లు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెెలుసుకుందాం. మారుతి సుజుకి ఈకో మీరు బేసిక్ 7 […]
Nayab Singh Saini Takes Oath As Haryana CM: హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని షాలిమార్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, వివిధ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, ఏపీ డిప్యూటీ సీఎం […]
India all out 46 against New Zealand: బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలుత 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(2) పరుగుల వద్ద సౌథీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి, సర్పరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు డబుల్ […]
TSPSC Group 1 Mains exam Issue: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రోడ్డు ఎక్కారు. ఈ నెల 21 నుంచి జరగాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని రాత్రి అశోక్ నగర్లో ఆందోళన చేపట్టారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు, జీఓ 29ను సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వందల మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే అక్కడికి […]