Bangladesh: షేక్ హసీనాపై మరో కీలక నిర్ణయం.. ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం
Bangladesh Interim Govt Six Removal Of Sheikh Hasina’s Daughter: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె కుటుంబం విషయంలో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పలు కేసుల్లో చేర్చింది. ఇందులో భాగంగానే హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ఆసియా విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తుంది.
డబ్ల్యూహెచ్ఓలో 2004లో ఆమె 20024 నుంచి విధులు నిర్వహిస్తుంది. బంగ్లాదేశ్ చెందిన ఏసీసీ సంస్థ చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశంలోని వైద్య, విదేశాంగాలకు లేఖలు సైతం పంపేందుకు సిద్ధ: చేసినట్లు చెప్పారు. కాగా, మాజీ ప్రధాని షఏక్ హసీనాను అరెస్టు చేసుచేసేందుకు బంగ్లా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందు కోసం అంతర్జాతీయం మద్దతు కోసం వెనకాడమని పేర్కొంది.