Home / టెలివిజన్
ఈ రోజు గృహ లక్ష్మీ సిరియల్ నేటి ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. అంతక ముందే తులసిని నేను నీ మాజీ భర్త అన్న విషయం సామ్రాట్ తెలియకూడదని తన దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు.
బిగ్ బాస్ ఆట రోజు రోజుకు ఆసక్తి కరంగా మారుతుంది.బిగ్ బాస్ ఏ సమయంలో ఎవరెవరికి గొడవలు పెడతారో తెలీదు అలాగే ఏ సమయంలో ఎవరు గొంతెత్తి మాట్లాడతారో తెలీదు. నిన్నటి వరకు సైలెంటుగా ఉన్న రాజశేఖర్ ఒక్కసారిగా తన కోపాన్ని మొత్తాన్ని బయటికి వెళ్ళగక్కాడు.రెండో వారం నామినేషన్స్‌లో భాగంగా రాజశేఖర్ గట్టిగా విరచుకు పడ్డాడు.
బిగ్ బాస్ హౌస్‌లో ఆదివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున అందరికీ ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్నా సభ్యుల్లో ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసుకున్నారనేది అనే దానిపై టాస్క్ ఇచ్చాడు.
మహేంద్ర,జగతీ పెళ్లి రోజును ఘనంగా చెయ్యాలని అందరూ నిర్ణయం తీసుకుంటారు. రిషి వాళ్ళ పెద్దమ్మకు తన ప్రేమ విషయం చెప్పి "వసుతో కలిసి నేను ప్రయాణించాలనుకుంటున్న వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడదాం" అని చెప్పిన విషయం
మెదటి వారం జరిగిన అన్ని సన్నివేశాలను మనతో మరియు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ తోనూ ముచ్చటించడానికి హోస్ట్ నాగ్ వచ్చేశారు. ఎలిమినేషన్ నుంచి ఇద్దరిని సేఫ్ చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరు.. నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పిన సలహాలేంటో చూసేద్దామా..
బిగ్ బాస్ హౌస్‌లో అందరూ కలిసి ఒక్కరినే టార్గెట్ చేస్తే ఏమి జరిగిందో బిగ్ బాస్ రెండో సీజన్లోనే మనకు తెలిసిపోయింది. అప్పుడు కౌశల్ పట్ల అందరూ సానుభూతి చూపించారు. కానీ ఈ సీజన్లో గీతూ పై రకరకాల విమర్శలు వస్తున్నాయి.
బిగ్ బాస్ ఇంట్లో రచ్చ మామూలుగా లేదు. షో మొదలైన ఐదు రోజుల్లోనే ఇంట్లో హౌస్ మేట్స్ మధ్య తిట్లు, కొట్లాటలు, గొడవలు ఒక రేంజుకు వెళ్లిపోయాయి. బిగ్ బాస్ ఈ సారి ఎంటర్టైన్మెంటుకు గట్టిగా ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 లో మనం ఏది ఐతే ఊహించమో అదే జరుగుతుంది. మొదటి వారంలో బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చగా తిట్లు మొదలయ్యాయి. అది కాకుండా ప నామినేషన్ జరగడంతో చూడటానికి చాలా ఇంటరెస్ట్ గా ఉంది.
ప్రస్తుతం బుల్లితెర పై బిగ్ బాస్ కు ఉన్నా పాపులారీటి ఇంక ఏ షో కూడా లేదు. ఈ బిగ్ బాస్ షో కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికి తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్లోకి అడుగుపెట్టింది.
బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ కు ఇంకా సమయం ఉంది. రెండు రోజుల బిగ్ బాస్ ని బట్టి ఎవరు నామినేషన్లో ఉంటారనేది షో చూస్తుంటే అర్దం అవుతుంది. మొదటి టాస్క్ ట్రాష్ క్లాస్ మాస్లో భాగంగా ఎవరు గెలిస్తే వారు బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ తెలిపారు.