Home / బిగ్ బాస్ 6
ఇంట్లో ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల మా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది’ అని వీర లెవల్లోయాక్టింగ్ మొదలుపెట్టాడు. బిగ్ బాస్ అందర్నీ కలిపి తిడితే.. శ్రీహాన్ మాత్రం వాళ్లందరూ ఆడట్లేదు.. నేను మాత్రమే ఆడుతున్నా అన్ని బిల్డప్పుల బాబాయ్ లా చెబుతున్నాడు
‘నేను అందంగా లేనేమో’ అని నిజం గీతూ నిజం ఒప్పేసుకుంటుంది.పక్కన ఉన్న ఆదిరెడ్డి పంచ్ అయితే పెద్ద హైలైట్. కంపని తెచ్చి తెలిసి తెలిసి ఎవరు పక్కన పెట్టుకోరు అని అసలు వాస్తవం ఆదిరెడ్డి చెప్పేశాడు.
నాగార్జున సుదీప ఎలిమినేషన్‌ను ప్రకటించగానే బాలాదిత్య, మరీనా కంటతడి పెట్టుకున్నారు.ఐతే , చలాకీ చంటి వెళ్లినప్పుడు కనిపించినంత హడావుడి సుదీప వెళ్లేటప్పుడు కనిపించలేదు
అబ్బా ఆమె గురించి ఒకటా రెండా చెప్పుకోవాలనే కానీ ఒక పుస్తకమే రాయవచ్చు.ఇంట్లో వాళ్ళు ఎవరైనా తన టాపిక్ గురించి మాట్లాడితే, మధ్యలో వస్తే..మీరు ఎందుకు నా గురించి మాట్లాడుతున్నారు..అంటూ మధ్యలో దూరి రచ్చ రచ్చ చేస్తుంది. కానీ ఆవిడ గారు మాత్రం అందరి మ్యాటర్‌లోకి వెళ్ళి మధ్యలోకి దూరుతుంది.
బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం బ్యాటరీ చార్జ్ గురించి టాస్క్ జరుగుతోంది.బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్‌ను పిలుస్తున్నాడు.ఇంటి సభ్యులందరికి ఒక్కొక్కరికి మూడు ఆప్షన్లు ఇచ్చేశాడు. ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్ ఉంటుంది.
కవిత అంటే ఎవరో కాదు నా భార్య అని, ఆ తరువాత కవిత కూడా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడంతో ఆమెకు కూడా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండటం. ఆదిరెడ్డి చెల్లెలైన నాగలక్ష్మికి కూడా లక్షలాదిగా ఫాలోవర్స్ ఉండటం. ఇలా వీళ్ల ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం యూట్యూబ్ ఫ్యామిలీగా మారి పోయింది.
బిగ్ బాస్ శని,ఆదివారం ఒక ఎత్తు ఐతే సోమవారం జరిగే నామినేషన్స్ ఐతే ఇక చెప్పాలిసిన అవసరం లేదు. మాటల తూటాలతో, తిట్లతో, కొట్లాటతో బిగ్ బాస్ ఒక రేంజులో టాప్ లేచిపోతుంది. ఐతే గతవారం నామినేషన్స్‌లో పెద్ద పస లేకపోయినప్పటికీ ఈవారం నామినేషన్స్‌లో ఐతే ఆదిరెడ్డి హైలెట్ అయ్యాడు.
బిగ్ బాస్ షో నుంచి ఆదివారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఇదీ నిజంగా షాకింగ్ న్యూస్. వైరల్ అయ్యింది.
Bigg boss 6: వర్కింగ్ ఉమెన్స్ కు కీర్తి ఒక ఇన్స్పిరేషన్ అన్న బిగ్ బాస్ మానస్
ఈ సారి బిగ్ బాస్ షో రేటింగ్స్ అమాంతం పడిపోయేలా ఉన్నాయి. నిలదొక్కుకోవడం కూడా చాలా కష్టమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ షోకు రేటింగ్స్ పెంచాలనే నిర్ణయం తీసుకొని, పక్కా ప్లాన్స్ చేస్తున్నారని తెలిసిన సమాచారం.