Home / బిగ్ బాస్ 6
A United Airlines Flight from Houston to New York Crash Incident viral video: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవతుండగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. హ్యుస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం జార్జిబుష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ […]
Eva Solar Electric Car: భారత్ ఆటోమొబల్ రంగం కొత్త తరహా వాహనాల బాటపడుతోంది. మార్కెట్లో ఈ వాహనాలకు విపరీతమైన పోటీతో పాటు క్రేజ్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆటో ఎక్స్పో 2025లో ఓ కారు అందిరి దృష్టిని ఆకర్షిస్తుంది. పూణేకు చెందిన స్టార్టప్ వేవ్ మొబిలిటీ దేశంలోనే మొట్టమొదటి సోలార్ కారు ఇవాను ఆవిష్కరించింది. త్వరలోనే దీన్ని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ధర, రేంజ్? ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? […]
Isuzu Motors: ఇసుజు మోటార్స్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కార్ కంపెనీలలో ఒకటి. ఇసుజు కార్లను మాత్రమే కాకుండా భారీ వాహనాలను కూడా తయారు చేయగల చాలా పెద్ద కంపెనీ. ఈ జపనీస్ కంపెనీ భారతదేశంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇసుజు ఆంధ్రాలోని శ్రీ సిటీలో అత్యాధునిక ఫ్యాక్టరీని కలిగి ఉంది. 12 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఇసుజు ఇప్పుడు వాహనాల తయారీలో భారీ మైలురాయిని అధిగమించింది. జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమతో సన్నిహిత సంబంధాన్ని కలిగి […]
BJP MLA Demand Ban Pushpa 2 Movie: మరికొన్ని గంటల్లో పుష్ప 2 థియేటర్లోకి రానుంది. ఈ రోజు రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ మేరకు థియేటర్లని పుష్ప 2 రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటూ ఫ్యాన్స్ సందడి కూడా మామూలుగా లేదు. ముందు నుంచి ఈ సినిమా విపరీతమైన బజ్ నెలకొంది. ట్రైలర్, పాటలు అది మరింత రెట్టింపు అయ్యింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని హైప్ పుష్ప […]
Honda Activa e: హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోకి వచ్చేసింది. ఇది హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. పెట్రోల్ యాక్టివాతో పోలిస్తే ఈ స్కూటర్ డిజైన్ పరంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, ఇది దాని విభాగంలో విభిన్నంగా ఉండే అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్వైప్ చేయగల బ్యాటరీతో వస్తుంది. మీరు ఈ స్కూటర్‌ను 5 కలర్ వేరియంట్లలో కొనచ్చు. ప్రస్తుతానికి, ఈ స్కూటర్ ధరను వెల్లడించలేదు కానీ […]
Pushpa 2 Completes Censor: మరికొద్ది రోజుల్లో పుష్ప 2 థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్‌ని శరవేగంగా జరుపుకుంటుది. నవంబర్ 25న ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టినట్టు రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంది. మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ చేస్తూ పుష్ప టీం ఫుల్ బిజీ బిజీగా ఉంది. సుకుమార్ పుష్ప 2 ఫైనల్ అవుట్‌పుట్ రెడీ చేసే క్రమంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌కి రాలేకపోతున్నారు. ఇటీవల పుష్ప 2 ఫైనల్ […]
Bigg Boss 6 : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కి ఎండ్ కార్డ్ పడనుంది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి వచ్చేసిం
Bigg Boss 6 : బిగ్ బాస్ షో గత సీజన్లు ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరించాయి. కాగా లాస్ట్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీ వేదికగా 24 గంటలు ప్రసారం చేసినప్పటికీ ఆ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ తరుణంలోనే బిగ్ బాస్ సీజన్ 6 ను మళ్ళీ బుల్లితెరపై ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ ప్రారంభం అయిన మొదటి వారం నుంచే
బిగ్ బాస్ హౌస్ లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం రోజున జరిగిన 'టికెట్ టు ఫినాలే' రేసులో రేవంత్ తొందరపాటుతో గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఎలాంటి పోటీ లేకుండా శ్రీహాన్ ఫైనల్స్ కి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం ఆదిరెడ్డిని సేఫ్ చేసి ఫైమాను ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్.
ఆదివారం రాగానే అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. బిగ్ బాస్ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అని అందరిలో కుతూహలం ఉంటుంది. కాగా ఈ సారి ఎలిమినేషన్స్ కి సంబంధించిన రౌండ్ మొదలటయ్యే సరికి ఆదిరెడ్ది, ఫైమా, రోహిత్, రాజ్ డేంజర్ జోన్లో ఉన్నారు.