Home / బిగ్ బాస్ 6
Bigg Boss 6 Telugu: గీతు, ఆదిరెడ్డిలను ఏకిపారేస్తున్న నెటిజన్స్ !
బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఎందుకిలా చేస్తున్నారు. ఆయనకు నచ్చిన వాళ్లని మరి ముఖ్యంగా అమ్మాయిల్లో కొంతమందికి నాగార్జున సపోర్ట్ ఉందని, మిగిలిన హౌస్ మేట్స్ ని బ్యాడ్ చేసేట్టుగా నాగార్జున హోస్ట్ చేస్తున్నారా? అంటే దానికి సమాధానం ఔననే అంటోంది
బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా మంచి స్టఫ్ ఉండేలా కూడా చూసుకుంటాడు. ఈ స్టఫ్ ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య గొడవలు అయినా ఉండాలి. లేదా ఎవరైనా ఇద్దరు ఆడ, మగ మధ్య లవ్ ఎఫైర్లు, లవ్ సాంగ్‌లు,
Big Boss Season 6 : ఇనయని మరోసారి టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు
బిగ్ బాస్ మూడో వారం ఎలిమినేషన్ ప్రాసెస్ రసవత్తరంగా సాగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ బాగా ఆడే వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తారు. వారిని ప్రజలు గుర్తిస్తారన్న లోపే వాళ్ళు ఇంటి బయట ఉంటున్నారు.
బిగ్‌బాస్.. ఈ టీవీ షో దేశంలోని పలు భాషాల్లో నిర్విఘ్నంగా ప్రసారమవుతూ ప్రజల హృదయాలను కొల్లగొడుతుంది. కాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 అయితే తెలుగనాట బుల్లితెరను ఒక ఊపు ఊపేస్తుందనుకోండి. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంట్లో 17వ రోజు ఏం జరుగబోతుందో ఒకసారి చూసేద్దాం..
శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా ఇనయాపై అరిచేస్తాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకుని. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగికొడితే..’అంటాడు. దానికి ఇనయా ‘నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేస్తుంది. ఇలా ఈ రోజు బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ నడుస్తుంది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని వరుస సీజన్లతో దూసుకుపోతుంది. కాగా సీజన్ 6 కొద్దిరోజుల ముందే ప్రారంభం అయ్యింది. దీనిని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారే చెప్పవచ్చు. కాగా మరి ఈరోజు అనగా బిగ్ బాస్ ఇంట్లో 15వ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యంది.
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ పోటీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.టాస్క్ లో భాగంగా హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులకు బేబీ బొమ్మలను ఇచ్చి వాటిని కింద పడేయకుండా చూసుకోవాలని షరతు పెట్టారు.
బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ ఆట తీరు మార్చుకొని హౌస్ మేట్స్ తో సమరానికి సిద్దం అవుతున్నట్లు కన్పిస్తుంది. బిగ్ బాస్ మొదటి వారం కంటే రెండో వారంలో తన ఆటను మార్చి కెప్టెన్సీ టాస్కులో కూడా గీతూ విరగదీసింది.