Home / బిగ్ బాస్ 6
బాహుబలి తర్వాత సింగర్ రేవంత్ కెరియర్ మారిపోయింది. ఒక్క పాటతో ఎక్కడికో వెళ్ళాడు. అలాగే సింగర్ రేవంత్ పాడిన పాటలు ఒకటా, రెండా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద సినీమాల్లో తను పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
టాలీవుడ్ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కమ్యూనిస్టు నేత నారాయణకు అలవాటు. మెగాస్టార్ చిరంజీవి మరియు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత, నారాయణ రియాలిటీ షో, బిగ్ బాస్ హోస్ట్ అయిన కింగ్ నాగార్జునపై తాజాగా విరుచుకుపడ్డారు.
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఈ సీజన్ కూడా ఐదోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఈ రియాలిటీ షో చూసే అభిమానులు కొన్ని లక్షల్లో ఉన్నారు మరి వాళ్ళని అలరించడానికి సరి కొత్తగా ముస్తాబైనది.