Home / సినిమా
Sholay Movie: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో సరదాలెండి.
ప్రముఖ హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోకి నితిన్ హీరోగా వచ్చిన "జయం" సినిమాతో కథానాయికగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న.. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ’ అనే ఒక్క డైలాగ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ మరిది "నార్నె నితిన్" హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. నితిన్ ఎన్టీఆర్ భార్యకి సోదరుడు అని అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికే ఇతను హీరోగా శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే సినిమాని కూడా ప్రకటించారు. అది ఇంకా రిలీజ్ అవ్వకముందే రెండో సినిమాని పట్టాలెక్కించినట్లు తెలుస్తుంది. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్
Nani 30: ప్రస్తుతం నాని తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతున్నట్టు గతంలోనే చిత్ర బృందం తెలిపింది.
కాంచన మాల కేబుల్ టీవీతో తెలుగు తెరకు పరిచయం అయింది "రాయ్ లక్ష్మీ". అయితే మొదట ఆశించిన విజయాలు దక్కకపోవడంతో లక్ష్మీ రాయ్.. జాతక రీత్యా రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయాలు అందుకుంది. ‘ఖైదీ నంబర్ 150’ లో చిరంజీవి సరసన రత్తాలుగా చిందేసి బాగా ఫేమసైంది.
సూపర్ స్టార్ అనుష్క శెట్టి.. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తన నటనతో, అందంతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళ్ భాషలలొ స్టార్ హీరోలు అందరి సరసన నటించి సూపర్ స్టార్ గుర్తింపును తెచ్చుకుంది. ఇక బాహుబలి సినిమాతో అనుష్క క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది.
భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు రాకింగ్ స్టార్ యష్. ఒకే ఒక్క సినిమాతో గురించి కొత్తగా పరిచయమే అక్కర్లేదు. బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకున్న సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించి ఆడింది
గ్యాంగ్ లీడర్ సినిమాతో "ప్రియాంక అరుళ్ మోహన్" టాలీవుడ్ కి పరిచయమైంది. తనదైన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే యవిత అందర్నీ ఫిదా చేసిన ఈ భామ.. వారి హృదయాలను కొల్లగొట్టేసింది. అయితే ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో టాలీవుడ్ లో హవా కొనసాగించడం ఖాయమని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు.
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు,
SS Thaman: చిత్ర పరిశ్రమ ఒక సినిమా బాగుంటే ఎన్ని ప్రశంసలను అందిస్తుందో ఓ సినిమా ఫ్లాప్ అయితే అంతే విమర్శలకు గురిచేస్తుంది. ఈ సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం ఎవరివల్లా కాదు.