Home / సినిమా వార్తలు
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం మన అందరికీ సంగతి తెలిసిందే.
GodFather Collections: గాడ్ ఫాదర్ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తుంది !
దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూట్‌ను తిరిగి ప్రారంభించిన తర్వాత రామ్ చరణ్ వెయిటింగ్ లో ఉన్నాడు.
ఇటీవల "గాడ్ ఫాదర్" యొక్క సంగీత బృందం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూతో ముందుకు వచ్చింది.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. మరింత రంజుగా షో ప్రారంభిద్దాం అంటున్న బాలయ్య లుక్ ఈ ట్రైలర్లో అదిరిపోయింది. అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం అన్‌స్టాపబుల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.
తమిళంతో పాటు తెలుగునాట మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య నటించిన గజిని సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరు. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు స్వీక్వెల్ రాబోతుందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారం.
మేమేం చెయ్యాలో కూడా మీడియానే నిర్ణయిస్తే ఎలా అంటూ మెగాస్టార్ చిరంజీవి మీడియాపై ఫైర్ అయ్యారు. మరల అంతలోనే మా సినిమా గురించి బాగా రాశారు అందుకు థాంక్యూ అంటూ పొగిడారు.
టాలీవుడ్ నాట రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇది వరకే మహేశ్ బాబు 'పోకిరి', పవన్ కల్యాణ్ 'జల్సా', బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాలు రీరిలీజ్ అయ్యి మరోసారి ప్రేక్షకాదారణ పొందాయి. థియేటర్లలోనూ భారీగా కలెక్షన్లు సాధించి పెట్టాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ నటించిన 'రెబెల్' పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఇటీవల రూపొందిన తమిళ చిత్రం ‘సర్దార్. దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ ఖన్నా, రజీషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సామ్ శుక్రవారం రోజు తన పెంపుడు శునకం ఫొటోను షేర్ చేసి ఆ పోస్ట్‌కి ‘‘వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు’’ అంటూ క్యాప్షన్ రాసింది.