Home / సినిమా వార్తలు
Katragadda Murari : ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి శనివారం రాత్రి కన్నుమూశారు.
Swathimutyam Review : నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇద్దరి కొడుకుల్లో పెద్ద కొడుకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారన్న విషయం మనకి తెలిసిందే.సాయి శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా మాస్, యాక్షన్ సినిమాలు చేస్తున్నారు.రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ కూడా అన్న స్టైల్లోనే ఫాలో అవుతారని అందరూ అనుకున్నారు.కానీ, గణేష్ డిఫరెంట్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమానే ‘స్వాతిముత్యం’.ఈ కాన్సెప్ట్‌తో సినిమాను ఎంటర్టైనింగ్గా చేశామని చిత్ర యూనిట్ చెప్పటంతోపాటు […]
హాలీవుడ్ ప్రముఖ నటుడు రాబీ కోల్ట్రేన్ కన్నుమూశారు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ట్రేన్ సుపరిచితుడే. ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలైన హ్యారీపోటర్ సిరీస్‌లో రాబీ కోల్ట్రేన్ హాగ్రిడ్ అనే ముఖ్య పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దేశంలోని ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ కర్వాచౌత్. కాగా ఈ పర్వదినం సందర్భంగా బాలీవుడ్లో పలు కొత్త జంటలు సందడి చేశాయి. భర్త క్షేమం కోరుతూ మహిళలు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ.
త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌బాబు కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్న ఫొటోను స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
"మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ " కు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టిన వారు అనర్హత అవుతారని వెల్లడించారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం అతడు. అయితే తాజా ప్రాజెక్టు పై మొదటి రోజు నుంచే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గాడ్ ఫాదర్ సక్సెస్ ని మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో నటించారు.
టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ భామ రకుల్. కాగా ఈ స్టార్ హీరోయిన్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ వార్తలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. కాగా 2023లో రకుల్ పెళ్లి చేసుబోతుందంటూ ఆమె సోదరుడు అమన్ ట్వీట్ చేశాడు. దానిపై రకుల్ ఏమని స్పందించిందో చూడండి.
తమిళ- తెలుగు అభిమానులుకు బిచ్చగాడు సినిమాతో అత్యంత చేరువైన హీరో విజయ్ ఆంటోనీ. కాగా ఈ నటుడు విడాకులకు సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.