Home / సినిమా వార్తలు
ఈ సంవత్సరం దసరాకు విడుదలయిన చిత్రాలలో స్వాతిముత్యం చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇది నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు గణేష్ బెల్లంకొండ తొలిచిత్రం.
అఖండ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. బాలయ్య తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం.
ఈ దీపావళి మాస్ మూలవిరాట్‌కు స్వాగతం పలుకుదాం #Mega154 టైటిల్ టీజర్ లాంచ్ అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు.
తన తాజా చిత్రం కాంతారా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత, నటుడు రిషబ్ శెట్టి మళ్లీ పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.నటుడు తన నటనతో కనడ్డ ప్రేక్షకులనే కాకుండా హిందీ ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఫ్యాన్స్ కొదవలేదనిపిస్తుంది. ఎన్టీఆర్ పై అక్కడి ప్రజలు ఎల్లలుదాటిన అభిమానాన్ని కనపరిచారు. దానితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడంలో, ఇతర భాషల్లోని నటీనటులకు అవకాశాలివ్వడంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మోరిస్‌ను రాజమౌళి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కాగా ఇప్పుడు ఉక్రెయిన్ భామ మరియా కూడా ప్రిన్స్ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ అందాల ముద్దుగుమ్మ మరియా గురించి తెలుసుకుందామా..
ఆ సినిమా తర్వాత అనుదీప్ నేరుగా తమిళనాడు వెళ్లి అక్కడ మోస్ట్ ప్రామిసింగ్ హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమా ‘ప్రిన్స్’ చేశాడు.ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది.అది ఎలా ఉందో ఇక్కడ చదివి తెలుసుకుందాం.
అవును రిలేషన్లో ఉన్నానని ఐతే కొన్ని కారణాల వల్ల వాళ్ళకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఎంతో బాధపడ్డానని, బ్రేకప్ చెప్పినప్పటికీ మనం మాత్రమే కాకుండా అటు వైపు వారు కూడా బాధ పడ్డారని ఆయన వెల్లడించారు.
NBK107 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు యాక్షన్ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా వెలుగొందుతున్న అజిత్‌కి బైక్‌పై ప్రయాణాలు చేయడం అంటే అమితమైన ఇష్టం. కాగా 81 రోజుల్లో 7 ఖండాలు, 62 దేశాలను చుట్టేలా ఓ సుదీర్ఘ బైక్ జర్నీకి అజిత్ ప్రణాళిక రూపొందిస్తున్నారట. దీని కోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయట.