Home / సినిమా వార్తలు
తమిళ స్టార్ హీరో ధళపతి విజయ్ 'వారసుడు' సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
నాచురల్ స్టార్ నాని వాళ్ల అక్క గంటా దీప్తి దర్శకురాలిగా రూపొందించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఐదు కథల సమాహారంగా విడుదలకానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
తన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కు అతనితో నిశ్చితార్థం జరిగింది.
ఓరి దేవుడా మూవీతో సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా ధమ్కీ. ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ టైటిల్ పెట్టుకుని హీరోగా చేయాలంటే గట్స్ ఉండాలి.. గాలోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శాండల్ వుడ్ అగ్రనటుడు శివరాజ్ కుమార్ కూడ నటిస్తున్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ప్రాజెక్ట్ కె షూటింగ్లో బిజీగా ఉన్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.
ఇటీవల ట్విట్టర్లో, సమంత రుతు ప్రభు తన చిత్రం యశోదను విజయవంతం చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వక లెటర్ పంచుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నవంబర్ 16న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. గురువారం ఆయన 3వ రోజు కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్బంగా తాతయ్య 3వ రోజు వేడుకలకు హాజరైన రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి అందరి దృష్టిని ఆకర్షించారు.