Home / బాలీవుడ్
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారూఖ్ ఖాన్ కుమారుడు, కుమార్తె గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. షారూఖ్ ముద్దుల కుమార్తె సుహానా ఖాన్ ఖాన్ ఇప్పటి వరకు వెండి తెరకు ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలే.
ప్రముఖ నటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ మృతి చెందారు. మహారాష్ట్ర లోని పూణె లో నివాసం ఉంటున్న ఆమె చాలా కాలంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉత్తరా బావోకర్.. మంగళవారం నాడు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. కాగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గురించి దేశ వ్యాప్తంగా తెలిసిందే. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ కారణంగా కూడా సంజయ్ గురించి ప్రజలు బాగా తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ హీరో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. కాగా సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం సాధారణ విషయమే.
శ్రేయ ధన్వంతరి.. ఈ పేరు వింటే తెలుగు వారు ఎక్కువ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ అమందు బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి రాకీ అనే వ్యక్తి నుంచి మరో హత్య బెదిరింపు వచ్చింది. క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా బెదిరింపుల నేపధ్యంలో అతను బుల్లెట్ ప్రూఫ్ SUVని కొనుగోలు చేసిన రెండు రోజుల తర్వాత ఇది జరిగింది. ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు.
Telugu Movies: వేసవిలో సినిమాల సందడి ఎక్కువే. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి.. థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సారి ఎక్కువ సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి.
ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ దశలో ఉంది. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ అక్కడ ఉండే వారి మధ్య డిస్కషన్ నడుస్తుంది.
కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది.
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో "సినీమాటిక్ యూనివర్స్" అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో ఈ రకమైన సినిమాలను ఇన్నాళ్ళూ గమనించాం. ఈ పోకడ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. మేకర్స్ అంతా కూడా తమ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే ఒక కథని మరో కథతో లింక్ చేస్తూ పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.