Mrunal Thakur : ఫస్ట్ లుక్ మ్యాగజిన్ కోసం దిమ్మతిరిగే ఫోజులు ఇచ్చిన సీతారామం భామ “మృణాల్ ఠాకూర్”..
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ..