SBI Recruitment 2022: డీగ్రీ చేసి ఖాళీగా ఉంటున్నరా.. ఐతే వెంటనే వీటికి అప్లై చేయండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్రింది పోస్టులకు భర్తీ చేయడానికి దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 స్పెషలిస్ట్ కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
SBI SCO Recruitment 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్రింది పోస్టులకు భర్తీ చేయడానికి దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 స్పెషలిస్ట్ కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
స్పెషలిస్ట్ కేడర్ పోస్టులను మొత్తం : 714
ఈ పోస్టులకు తీసుకోకున్నారని తెలుస్తుంది. వాటిలో మేనేజర్, రిలేషన్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్ మేనేజర్, రీజినల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్, మొదలైన పోస్టులకు ఖాళీలున్నాయి.
భర్తీ చేయనున్న విభాగాలు: డాట్నెట్ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్‌ప్రాసెస్, ఆపరేషన్స్ టీమ్, బిజినెస్ డెవలప్మెంట్ మొదలగు విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
కావలిసిన అర్హత: డిగ్రీ/ బీటెక్/ బీఈ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్)/ ఎంబీఏ/ పీజీ/ పీజీడీఎం పాస్ అయి ఉండాలి.
వయసు: 20-50 ఏళ్లు ఉండాలి
అనుభవం: పైన ఉన్న విభాగాల్లో 2 నుంచి 12 ఏళ్లు అనుభవం ఖచ్చితంగా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ ఐన వాళ్ళు ఆన్లైన్ పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపిక చేస్తారు.
మేనేజర్, ఇంజినీర్ వాళ్ళకు దరఖాస్తులు షార్ట్ లిస్ట్ ఐనా వాళ్ళను ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలిసి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.750 చెల్లించాలిసి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది: సెప్టెంబర్ 20, 2022
ఈ వెబ్సైట్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి https://sbi.co.in/web/careers