Home / SBI
ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఈ నెల 15 నుంచి పెంచింది. వివిధ కాల పరిమితులపై 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు రూ.2 కోట్లు అంత కంటే తక్కువ మొత్తానికి వడ్డీరేట్లను పెంచింది.
చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కాగా.. గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగ తగిలింది.
SBI Jobs: ఎస్బీఐలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మరో మూడు రోజులే గడువు ఉండటంతో.. అభ్యర్ధులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ సూచిస్తోంది.
తక్కువ సమయం లక్ష్యంతో పొదుపు చేసేవారికి అమృత్ కలశ్ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకునే వీలు ఉంది.
Atm Theft: జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఏటీఎం (Atm Theft) పగలగొట్టి చోరీకి యత్నించారు. ఈ చోరీలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారిని మాత్రం పట్టుకోలేకపోయారు. నేరాల నియంత్రణకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న కొందరిలో మార్పు రావడం లేదు. అత్యాశకు పోయి జైలు పాలవుతున్న వారిలో మార్పు రావడం లేదు. ఒక్క దెబ్బతో లైఫ్ సెటిల్ అవ్వాలని […]
తీసుకున్న రుణాలను చెల్లించకుండా పలు బ్యాంకులను మోసం చేసిన ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చైర్మన్ రిషి కమలేష్ అగర్వాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది
పండగకు ముందే వినియోగదారులకు అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. 80శాతం తగ్గింపుతో అన్ని వస్తువులు అందుబాటులోకి రానున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్రింది పోస్టులకు భర్తీ చేయడానికి దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 స్పెషలిస్ట్ కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్ షిప్తో పేద విద్యార్దులకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 స్కాలర్షిప్గా అందిస్తారు.