Today Panchangam : నేటి (మార్చి 14, మంగళవారం) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 13 ) మంగళవారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఫాల్గుణం 23, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, క్రిష్ణ పక్షం, సప్తమి తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 21, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 14 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. సప్తమి తిథి ఉదయం 8:23 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:13 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. వజ్ర యోగం మధ్యాహ్నం 3:13 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సిద్ధి యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు వృశ్చికరాశిలో పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : శీతల సప్తమి, ఛైత్ర సంక్రాంతి
సూర్యోదయం సమయం 14 మార్చి 2023 : ఉదయం 6:32 గంటలకు
సూర్యాస్తమయం సమయం 14 మార్చి 2023 : సాయంత్రం 6:28 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:07 గంటల నుంచి మధ్యాహ్నం 12:54 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:18 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:06 గంటల నుంచి అర్ధరాత్రి 12:54 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:26 గంటల నుంచి సాయంత్రం 6:50 గంటల వరకు
అమృత కాలం : రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:33 గంటల వరకు
రవి యోగం : ఉదయం 6:33 గంటల నుంచి ఉదయం 8:13 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
యమగండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 8:56 గంటల నుంచి ఉదయం 9:43 గంటల వరకు
భద్ర కాలం : ఉదయం 6:33 గంటల నుంచి ఉదయం 8:58 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు ఆంజనేయుడికి సింధూరం సమర్పించి, హనుమాన్ చాలీసా పఠించాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/