Home / బిజినెస్
ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. కానీ, విక్రయాలు మాత్రం మొదలు కాలేదు.
Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చులను వివిధ కేటగిరీల్లోకి వస్తాయి. మనం ఎక్కువ షాపింగ్ చేస్తే.. షాపింగ్ కార్డు ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిపై రాయితీ లభిస్తుంది. దీనికి తగినట్లుగానే.. వినియోగదారులు కార్డ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచిందని, పరిస్థితి అవసరమైతే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మొత్తం ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని, ప్రస్తుత పాలసీ రేటు ఇప్పటికీ అనుకూలంగానే ఉందని ఆయన తెలియజేశారు.
బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ భారతీయ స్త్రీలకు ఆభరణాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వృద్ధిలో ఉన్నాయి. దానితో గోల్డ్ సిల్వర్ ధరలు పెరిగాయి. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
ఓలా ఎలక్ట్రిక్ హైదరాబాద్ నగరంలో మరో 3 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఎక్స్పీరియన్స్ సెంటర్లను తెరవాలని నిర్ణయించిన..
దేశీయంగా వన్ ప్లస్ కు మంచి మార్కెట్ ఉంది. వన్ ప్లస్ CE 3 లైట్ రెండు వేరియంట్లలో వస్తోంది.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెక్ కంపెనీలు గత ఏడాది డిసెంబర్ నుంచి భారీగా ఉద్యోగాల కోతలు విధించిన విషయం తెలిసిందే.
ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. అయితే తాజాగా మరో మార్పుతో అందరికీ షాక్ ఇచ్చాడు.
మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రికల్ వాహనాల సెగ్మెంట్లలో సత్తా చాటడానికి మహీంద్రా అడుులు వేస్తోంది.