Home / బ్రేకింగ్ న్యూస్
క్రిప్టోకరెన్సీపై లోకసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని తెలిపారు. కాగా వీసీకె ఎంపీ తిరుమావాలవన్ అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి స్పందిస్తూ, క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై
భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో నిలబడ్డారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ నెల 21న పార్లమెంటులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలను
మానవాళి పై ప్రాణాంతక వైరస్లు దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ. ఆఫ్రికాలో మరో ప్రమాదకర వైరస్ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా, ధార్ జిల్లా ఖల్ఘాట్ వద్ద అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది.
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఇరా గ్రామ పంచాయితీలో ఉదయం 8.30. శ్రీనివాస్ గౌడ్ అప్పుడే గాడిదలకు పాలు పితికే షెడ్డు నుండి బయటకు వచ్చాడు. 18 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన గౌడ వ్యవసాయంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
అంతర్జాతీయ చమురు ధరల పతనాన్ని ప్రతిబింబిస్తూ శనివారం జెట్ ఇంధనం ( ఎటిఎఫ్ ) ధరలు 2.2 శాతం తగ్గాయి. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు కిలోలీటర్‌కు రూ. 3,084.94 లేదా 2.2 శాతం తగ్గించి కిలోలీటర్‌కు రూ. 138,147.93కి తగ్గాయి.ఈ ఏడాదిలో రేట్లు తగ్గించడం
తెలంగాణలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాక సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్ బరస్ట్ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా పలు బిల్లులు
జార్ఖండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బోటు బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది జలసమాధి అయ్యారు. కోడెర్మా జిల్లాలోని రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం సమేతంగా పంచఖేరో డ్యామ్‌కు వెళ్లారు. అనంతరం అందరూ కలిసి
ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాను ప్రకటించాయి. ఈ విషయాన్ని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆమెను తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.