Home / ఆటోమొబైల్
Cheapest Automatic Car: కారును సొంతం చేసుకోవడం చాలా మంది జీవిత కలలో ఒకటి. అయితే ఈరోజుల్లో కారును సొంతం చేసుకోవడం గతంలో కంటే చాలా సులభం. కనీసం ఒక కారు లేదా ద్విచక్ర వాహనం లేని కటుంబాలు చాలా తక్కువ. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. రోడ్లపై రద్దీ కారణంగా చాలా మంది తమ కార్లలో బయటకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. గతంలో గేర్ లెస్ కారు నడపడానికి వెనుకాడే వారు నేడు అలాంటి వాహనాలకు అభిమానులుగా […]
Cheapest CNG SUV: ప్రస్తుతం భారతదేశంలో CNG కార్లకు డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇంతకుముందు, CNG కార్లలో పెద్ద CNG ట్యాంక్ ఉండేది, కానీ ఇప్పుడు క్రమంగా రెండు చిన్న CNG సిలిండర్లు వస్తున్నాయి. దీని సహాయంతో ఇప్పుడు బూట్లో కూడా మంచి స్థలం అందుబాటులో ఉంటుంది. టాటా మోటార్స్ తర్వాత, ఇప్పుడు హ్యుందాయ్ తన కార్లను డ్యూయల్ సిఎన్జి ట్యాంక్‌తో విడుదల చేయడం ప్రారంభించింది. ఇది పొదుపుగా ఉండటమే కాకుండా స్థలంతో పాటు మంచి మైలేజీని […]
Renault Dacia: రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది రెనాల్ట్ బెస్ట్ సెల్లింగ్ SUVగా మారింది. కానీ, రెనాల్ట్ కొన్నేళ్ల క్రితం దీన్ని నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి రెనాల్ట్ డస్టర్ ప్రియులకు ఒక గొప్ప వార్త వచ్చింది. ఎందుకంటే అతి త్వరలో రెనాల్ట్ డస్టర్ SUV కొత్త వేరియంట్ మార్కెట్లోకి రానుంది. కొత్త జెన్ రెనాల్ట్ డస్టర్ 3-లైన్ SUV కావచ్చు. రెనాల్ట్ డస్టర్ SUV భారతదేశంలో బిగ్ డాసియా SUVగా విడుదల […]
Ather Energy: ఏథర్ ఎనర్జీ తన ఫేమస్ స్కూటర్లు 450X, 450 అపెక్స్లపై స్పెషల్ ప్రమోషన్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మోడళ్లపై రూ.25 వేల డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ ఆఫర్లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పండుగ ఆఫర్లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉంటుంది. ఈ వారంటీ ఉత్పత్తి విశ్వసనీయత పట్ల ఏథర్ ఎనర్జీ […]
TVS Radeon: టీవీఎస్ మోటార్ కంపెనీ తన కమ్యూటర్ బైక్ రేడియన్ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది . TVS రేడియంట్ ఇప్పుడు ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ముందు వేరియంట్ ధర కంటే రూ. 2,525 తక్కువ. మిడ్ వేరియంట్ కంటే రేడియన్ బేస్ ట్రిమ్ రూ. 17,514 తక్కువ. రేడియన్ ఇప్పుడు బేస్, డిజి డ్రమ్, డిజి డిస్క్ అనే మూడు […]
2024 Kia Carnival: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇటీవలే 2024 కియా కార్నివాల్‌ను భారత్‌లో ప్రారంభించింది. ఇది లగ్జరీ ఎమ్వీపి మోడల్. నాల్గవ తరం కియా కార్నివాల్ ఎమ్వీపి ధర రూ.63.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఏడు సీట్లు ఉంటాయి. ఫ్యామిలీతో దూర ప్రయాణాలు చేసేందుకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ క్రమంలో మీరు కూడా ఈ కారును మీ సొంతం చేసుకోవాలనుకుంటే ధర, ఫీచర్లు, ఇంజన్ […]
Maruti Discounts: మారుతి సుజుకి ఈ నెల అంటే అక్టోబర్‌లో తన కార్లపై నవరాత్రి, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఈ లిస్టులో కంపెనీ బుజ్జి ఎస్యూవీ S-ప్రెస్సో ఉంది. ఈ కారు డిజైన్ చాలా బోల్డ్, స్పోర్టీగా ఉంటుంది. సేఫ్టీ ఫీచర్లకు ఎలాంటి లోటు లేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుండి రూ. 6.12 లక్షల వరకు ఉంది. మీరు ఈ నెలలో S-ప్రెస్సోను ఇంటికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు మీరు ఈ […]
Tata Car Offers: దసరా నవరాత్రుల సందర్బంగా టాటా మోటర్స్ తన కార్లపై గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు కస్టమర్లు ఎంపిక చేసిన మోడళ్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు పొందొచ్చు. అలానే అదనంగా తక్కువ వడ్డీ రేట్లు, ఫైనాన్స్ ఎంపికలు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందిస్తున్నారు. ఇది కాకుండా కొన్ని కార్లపై ఉచిత యాక్సెసరీలు, సర్వీస్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. మీరు కొత్త కారు కొనాలని చూస్తుంటే ఇది మీరు సరైన సమయం కావచ్చు. అయితే ఈ […]
EV Offers: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కొనసాగుతోంది. సేల్‌లో అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వీటిని 50 శాతం వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇందులో గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ సులభ EMIలో బుక్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో వీటిపై ఉన్న ఆఫర్లు, స్కూటర్ల ఫీచర్లు తదితర […]
Tata Diwali Offer: టాటా మోటర్స్ నవరాత్రి, దసరా ఉత్సవాల ఆనందాన్ని రెట్టింపు చేయనుంది. పండుగల సందర్భంగా టాటా లగ్జరీ ఎస్యూవీ హారియర్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. హారియర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 15.49 లక్షలు, కానీ ఇప్పుడు ఆఫర్లపై మీరు దీన్ని రూ. 14.99 లక్షలకు దక్కించుకోవచ్చు. ఈ SUV డీలర్ల నుండి రూ. 50 వేల విలువైన ప్రయోజనాలను పొందుతోంది. ఇది కార్పొరేట్తగ్గింపు కింద అందుబాటులో ఉంటుంది. హారియర్, సఫారిపై కంపెనీ ఇదే విధమైన […]