Home / ఆటోమొబైల్
Electric Scooters Offers: పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు అదిరిపోయే అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రికర్ స్కూటర్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ దీపావళికి ఎక్కువ మంది కస్టమర్లను పొందేందుకు ఓలా, ఏథర్, హీరో, టీవీఎస్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. కస్టమర్లు రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. Bajaj Chetak బజాజ్ ఆటో తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్‌పై దీపావళి ఆఫర్లను తమిళనాడు, […]
2025 Yamaha R3: యమహా బైక్స్‌కు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ బైకులు కుర్రకారును ఆకర్షించేందుకు మంచి స్టైల్, పర్ఫామెన్స్తో అదరగొడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా యమహా 2025 మోడల్ R3ని పెద్ద అప్‌గ్రేడ్ చేసింది. 2025 యమహా R3 కొత్త బాడీవర్క్‌తో వస్తుంది. ఇది ఫ్రెష్ లుక్‌తో వస్తుంది. ఈ బైక్‌లో మరిన్ని ఫీచర్లు రానున్నాయి. అప్డేట్ చేసిన మోడల్ కొత్త ఫ్రంట్ డిజైన్‌తో వస్తుంది. మధ్యలో ఒక ప్రొజెక్టర్ […]
Renault Duster Dacia Bigster: రెనాల్ట్ తన బడ్జెట్ ఎస్యూవీ Dacia ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త బిగ్‌స్టర్ ఎస్‌యూవీని ప్యారిస్ మోటార్ షోలో బ్రాండ్ తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ కొత్త SUV రెనాల్ట్ డస్టర్ ఆధారంగా డిజైన్ చేశారు. అయితే ఇది దాని పెద్ద (బిగ్‌స్టర్ 7-సీటర్) వేరియంట్. బిగ్‌స్టర్ రెనాల్ట్ వేరియంట్ భవిష్యత్తులో భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త 7-సీటర్ డస్టర్ SUV మార్కెట్లో చాలా కార్లను […]
Ratan Tata: మారుతీ సుజుకి కార్లు భారతదేశంలోని మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సమయంలో రతన్ టాటా నాయకత్వంలో టాటా మోటార్స్ స్వదేశీ కారు ‘టాటా ఇండికా’ను విడుదల చేసింది. అయితే టాటా మోటార్స్‌కి మారుతీ సుజుకితో పోటీ పడడం అంత సులభం కాదు. ఏ విదేశీ కంపెనీ సహకారం లేకుండా ఇది జరగదని, మీరు నాశనం అవుతారని ప్రజలు అన్నారు. కానీ చాలా సార్లు పెద్ద నిర్ణయాలు ఘోరంగా ఫ్లాప్ అవుతాయి లేదా చరిత్ర సృష్టిస్తాయి. […]
KTM 250 Duke: కెటిఎమ్ డ్యూక్ సిరీస్ బైక్‌లకు భారతదేశంలో ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలుసు. డ్యూక్ స్టైలిష్ డిజైన్, దాని అద్భుతమైన పనితీరును చూసి ఆశ్చర్యపోని వారు లేరు. ముఖ్యంగా టీనేజర్ల మొదటి లక్ష్యం KTM డ్యూక్ సిరీస్‌లోని ఏదైనా బైక్‌ని కొనడం. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ KTM ఇండియా తన అప్‌గ్రేడ్ KTM 250 Duke బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త KTM 250 డ్యూక్ బైక్ […]
Ratan Tata Nano Story: రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా దేశంలోని మధ్యతరగతి ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తిగా కూడా రతన్ టాటాకు పేరుంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన టాటా నానో కారును మధ్యతరగతి వారికి అందించాలని కలలు కన్నాడు. దాన్ని నిజం చేశాడు కూడా. ఇందులో విజయం […]
Top Selling SUVs: దేశంలోని కార్ల మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్యూవీ విభాగం మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. దీనిని బట్టే ఈ వాహనాలను వినియోగదారులు ఏ రేంజ్లో కొనుగోలు చేస్తున్నారో అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ కార్ల సేల్స్ గురించి మాట్లాడితే హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీ […]
Tata Punch Camo Edition 2024: దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటర్స్ పండుగ సీజన్ సందర్భంగా అత్యంత ప్రజాదరణ పొందిన మినీ ఎస్యూవీ టాటా పంచ్ స్పెషల్ ఎడిషన్ కామోను పరిచయం చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8,44900. ఈ కారులో కొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేసింది. దీని కారణంగా టాటా అమ్మకాలు మరింత వేగవంతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. టాటా పంచ్ దాని సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన, సురక్షితమైన […]
BYD eMAX7: చైనాకు చెందిన BYD ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. బిల్డ్ యువర్ డ్రీమ్ (BYD) ప్రముఖ టెస్లాను అధిగమించి నం.1 ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా అవతరించింది. ఈ ప్రసిద్ధ బీవైడీ కంపెనీ తన కొత్త BYD eMax 7 MPV కారును విడుదల చేసింది. కొత్త BYD EMAX 7 ఎక్స్-షోరూమ్ ధర రూ. 26.90 లక్షలు కాగా, టాప్ స్పెక్ సుపీరియర్ వేరియంట్ ధర రూ. 29.9 లక్షలు. […]
Hero MotoCorp Offers: భారతీయ టూవీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్ ట్రెంట్ సెట్టర్. కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో అనేక బైక్‌లు, స్కూటర్లను విక్రయిస్తోంది. వినియోగదారులు కూడా వీటిని పెద్దఎత్తున ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ అక్టోబర్ నెలలో కొన్ని డీలర్‌షిప్‌లు, కొత్త బైకులు, స్కూటర్ల కొనుగోలుపై భారీ ఆఫర్లు, డిస్కౌట్లు అందిస్తున్నాయి. హీరో నుండి కొత్త బైక్ లేదా స్కూటర్ని తీసుకోవాలనుకునే ఉపాధ్యాయులకు గొప్ప తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్, ప్యాషన్ బైక్ […]