Home / ఆటోమొబైల్
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు నగరాలతో పాటు యూపీలోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్ , అహ్మద్‌నగర్ లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటికే వైజాగ్. గుంటూరు, విజయవాడ, తిరుమల లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. […]
New Mahindra Thar: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ప్రతిష్టాత్మక థార్ (2023 Mahindra Thar) మోడల్ లో సరికొత్త వేరియంట్ ను మార్కెట్ లో విడుదల చేసింది. థార్ ఆర్డబ్ల్యూడీ (రియర్ వీల్ డ్రైవ్) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై వేరియంట్ ఆధారంగా రూ.13.49 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే ఇవి లాంచింగ్ ధరలు మాత్రమే .తొలి […]