Home /Author Vamsi Krishna Juturi
Redmi Turbo 4: టెక్ కంపెనీ షియోమి Redmi Turbo 4 లాంచ్ తేదీని ధృవీకరించింది. ఇది టర్బో సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్. ఇది జనవరి2, 2025న మార్కెట్లోకి రానుంది. డైమన్సిటీ 8400 అల్ట్రా చిప్సెట్తో వస్తున్న ప్రపంచంలోనే మొదటి ఫోన్ ఇదే. స్మార్ట్‌ఫోన్ విడుదలకు ముందు కంపెనీ దీని డిజైన్, కలర్ వేరియంట్లను వెల్లడించింది. టర్బో 4 మొత్తం లుక్ ఐఫోన్ 16ని పోలి ఉంటుంది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. దీని గురించి […]
Jasprit Bumrah Car Collection: భారత్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లగ్జరీ కార్లను వీరాభిమాని. బుమ్రా కార్ కలెక్షన్స్‌లో ఖరీదైన, విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఇవి అతని అభిరుచి, శైలిని ప్రతిబింబిస్తాయి. అందులో రేంజ్ రోవర్, బెంజ్, నిస్సాన్, టయోటా, మారుతి డిజైర్ ఉన్నాయి. రండి ఈ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం 1. రేంజ్ రోవర్ వెలార్ బుమ్రా సేకరణలో రేంజ్ రోవర్ వెలార్ ఉంది, ఇది అద్భుతమైన రూపానికి, […]
iPhone Offers: విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. సేల్ ఆపిల్ ఫ్లాగ్షిప్ గ్యాడ్జెట్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. iPhone 16 Proను ఇప్పుడు తక్కువ ధరకే తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. ఈ సేల్ జనవరి 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలానే iPhone 16పై కూడా గొప్ప డీల్ ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు ఇతర ఉత్పత్తులపై కూడా ఉత్తమమైన డిస్కౌంట్లు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Cheapest 7 Seater Car: మారుతి సుజుకి ఈకో ప్రస్తుతం దేశంలోనే అత్యంత చౌకైన 7 సీట్ల కారు. ఇందులో 5 సీట్ల ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ప్రతినెలా భారీ విక్రయాలను పొందుతోంది. ఈ కారు గత 6 నెలల్లో అద్భుతమైన విక్రయాలను సాధించింది. ప్రతినెలా అమ్మకాలు 10వేలు దాటింది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు కంపెనీ ఈ కారును దాదాపు 68 వేల యూనిట్లను విక్రయించింది. గత నెలలో […]
Free Amazon Prime: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మూడు టెలికాం కంపెనీలు OTT బెనిఫిట్స్‌తో వచ్చే లాంగ్ లైఫ్ ప్లాన్లను అందిస్తున్నాయి. మీరు కొత్త సంవత్సరంలో ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే మూడు కంపెనీల ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ 365 రోజుల పాటు ఉచితంగా లభించే ప్లాన్ కూడా జాబితాలో ఉంది. జాబితాలో మీకు ఏ ప్లాన్ ఉత్తమమో చూడండి. 1. […]
OnePlus 13 Series Price Leak: వచ్చే ఏడాది, వన్‌ప్లస్ 13 సిరీస్ కింద రెండు కొత్త ఫోన్లు, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఇండియా, గ్లోబల్ మార్కెట్లలో విడుదల కానున్నాయి. కంపెనీ ప్రకారం.. ఫోన్లు జనవరి 7 న మార్కెట్లోకి వస్తాయి. రెండు స్మార్ట్ఫోన్ల డిజైన్, కలర్ ఆప్షన్లు, లభ్యత, అనేక ప్రత్యేక ఫీచర్లు ఇప్పటికే వెల్లడయ్యాయి. లాంచ్‌కు ముందు, భారతదేశంలో బేస్ OnePlus 13 ధర కూడా వెల్లడైంది. వివిధ RAM ప్రకారం దీని […]
Upcoming Electric SUVs: భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని 5 పెద్ద ఆటోమేకర్లు వచ్చే ఏడాది కొత్త ఆఫర్లతో రానున్నాయి. ఈ కార్ల తయారీ కంపెనీల రాబోయే 5 కొత్త e-SUVలను చూద్దాం. ఈ జాబితాలో మారుతీ సుజుకి నుండి మహీంద్రా వరకు పేర్లు ఉన్నాయి. Maruti Suzuki e Vitara 2025 ప్రారంభంలో జరిగే ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారుగా […]
Global Expo 2025: భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీదారులు తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అనేక కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌లు కూడా ప్రవేశించబోతున్నాయి. ఇంటర్నెట్లోని సమచారం ప్రకారం రాబోయే ఆటో ఎక్స్‌పోలో ప్రవేశించబోతున్న 3 అటువంటి మోస్ట్-వెయిటింగ్ ఎలక్ట్రిక్ మోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం Hyundai […]
OnePlus Mobile Offers: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు వన్‌ప్లస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొబైల్ లవర్స్‌కు బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లన్ని కంపెనీ అఫిషియల్ వెబ్సైట్లో లైవ్ అవుతున్నాయి. ఆఫర్లపై OnePlus Nord 4, OnePlus 12R స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్లపై కంపెనీ రూ.3 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. జియో ప్లస్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఆఫర్లో ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2250 విలువైన ప్రయోజనాలను కూడా పొందుతారు. అంతేకాకుండా […]
Toyota Camry Glorious Edition: GAC టయోటా జాయింట్ వెంచర్ చైనాలో క్యామ్రీ స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. దీనికి గ్లోరియస్ ఎడిషన్ అని పేరు పెట్టారు. దీని ధర 202,800 యువాన్లు( సుమారు రూ.23.73 లక్షలుగా నిర్ణయించారు. ఈ ప్రైస్‌లో ఈ వెర్షన్ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఉంటుంది. ఇందులో అనేక ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లు ఉంటాయి. దీని ఉద్దేశ్యం ఈ సెడాన్‌లో వినియోగదారులలో తాజా ఆసక్తిని సృష్టించడం. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, మెరుగైన కాస్మోటిక్ […]