Home /Author Vamsi Krishna Juturi
iPhone SE 4-iPhone 17 Air Design Leak: iPhone SE 4 గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇది త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా ఈసారి ఫోన్ డిజైన్‌ను పూర్తిగా మారబోతుంది. ఈ కొత్త లీక్‌లు యాపిల్ అభిమానుల ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో బ్లాస్ ఆపిల్ తదుపరి సరసమైన ఐఫోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని […]
Mahindra BE 6-XEV 9e: మహీంద్రా తన రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు BE 6, XEV 9eలను గత నవంబర్‌లో భారతదేశంలో విడుదల చేసింది. రెండూ సురక్షితంగా పరిగణించబడే INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ రెండు ఎస్‌యూవీలు ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయని మహీంద్రా ప్రకటించింది. ఈ రెండూ వాహనాలు స్పోర్టీ డిజైన్, హై రేంజ్‌తో వస్తాయి. ఫీచర్ల పరంగా కూడా ఖరీదైన కార్లకు గట్టి పోటీని ఇస్తాయి. […]
Samsung Galaxy S24 FE: సామ్సంగ్ గతేడాది గెలాక్సీ ఎస్24ను ప్రారంభించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు దీని ధరను భారీగా తగ్గించింది. లాంచ్ టైమ్‌లో బేస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. కానీ ప్రస్తుతం ఈ ఫోన్ రూ.44,999 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ధర తగ్గింపుతో పాటు ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో సహా కొన్ని ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే ఈ ఫోన్ […]
Redmi Note 13 Pro 5G: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ సమయంలో అనేక పరికరాలు, స్మార్ట్ఫోన్లను అసలు లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు ఆర్డర్ చేయవచ్చు. కావాలంటే సేల్ సమయంలో రూ.18 వేల లోపు ధరతో 200ఎంపీ కెమెరా ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. డీల్ Redmi Note 13 Proలో అందుబాటులో ఉంది. రండి దీని గురించి వివరాలు తెలుసుకుందాం. Redmi […]
HMD Fusion Mobile Offers: HMD గ్లోబల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హెచ్ఎమ్డీ ఫ్యూజన్ మోడల్‌పై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌తో ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 15,000కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సెప్టెంబర్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని హైలైట్ ఫీచర్ స్మార్ట్ అవుట్ ఫిట్ సిస్టమ్. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ కొత్త HMD ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ డివైజ్ గత […]
Sarla Shunya Air Taxi: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో అనేక రకాల వాహనాలు, కార్లు కనిపించాయి. చాలా కంపెనీలు తమ కాన్సెప్ట్ మోడల్లను కూడా అందించాయి. ఆటో ఎక్స్పో 2025లో సరళా ఏవియేషన్ జీరో పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) ఎయిర్ టాక్సీని ప్రవేశపెట్టింది. ఇది సిటీ ట్రాఫిక్‌కు కొత్త, స్థిరమైన దిశను అందించబోతోంది. ఎయిర్ టాక్సీలో ఏయే ప్రత్యేక ఫీచర్లు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఎయిర్ టాక్సీ ఫీచర్లను […]
Flipkart Best Deals: ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో Motorola Edge 50 Neo, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా Vivo T3 Ultraపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లో మీరు ఈ రెండు ఫోన్లను రూ. 1500 వరకు తగ్గింపుతో కొనచ్చు. ఈ ఫోన్లపై గొప్ప క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఇది మాత్రమే కాదు Vivo, Motorola ఈ ఫోన్లు కూడా బంపర్ […]
Eva Solar Car Pre-Booking: Vayve మొబిలిటీ ఎట్టకేలకు భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు ఇవాను పరిచయం చేసింది. కంపెనీ ఈ కారు ప్రారంభ ధరను రూ.3.25 లక్షల ఎక్స్‌షోరూమ్‌గా నిర్ణయించింది. Eva 9 kWh, 12 kWh, 18 kWh సహా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది, దీని ధర రూ. 3.25 లక్షల నుండి రూ. 5.99 లక్షల వరకు ఉంటుంది. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి బ్యాటరీ ఎంపికను ఎంచుకోవచ్చు. […]
Ferrato Defy 22: ప్రస్తుతం మార్కెట్లో ప్రతి బడ్జెట్‌కు అనుగుణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ అవసరానికి అనుగుణంగా మోడల్‌ను ఎంచుకోవచ్చు. ఈసారి ఆటో ఎక్స్‌పోలో అనేక EVలను ఆవిష్కరించారు. ఒకాయ EV ఇప్పుడు రీబ్రాండింగ్ తర్వాత OPG మొబిలిటీగా మారింది. కంపెనీ తన కొత్త ఉత్పత్తులను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టింది. ఇందులో కంపెనీ అత్యంత ప్రత్యేకమైన, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Ferrato Defy 22ని విడుదల చేసింది. ఈ […]
Realme GT 6: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి గతేడాది రియల్‌మి జీటీ6 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది 16జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఫోన్ కొనుగోలుపై రూ.7,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తుంది. ఇది కాకుండా నో కాస్ట్ ఈఎమ్ఐతో సహా ఇతర ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రో గ్రేడ్ కెమెరాతో పాటు పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి […]