Home /Author Vamsi Krishna Juturi
Xiaomi 15 Series: స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి గత సంవత్సరం చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో Xiaomi 15 Series ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. నివేదికల ప్రకారం.. కంపెనీ ఈ సిరీస్ అల్ట్రా వేరియంట్‌ను కూడా విడుదల చేయనుంది. ఇది చైనాలోనూ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడికాలేదు. ఇంతలో ఈ రాబోయే ఫోన్ లైవ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇవి […]
Top Mileage Cars: భారతీయ కార్ల మార్కెట్లో సబ్ 4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సెగ్మెంట్లో వాహనాలు మంచి ఇంధన సామర్థ్యం, మెరుగైన స్థలం, పనితీరు, సరసమైన ధరలకు ప్రసిద్ధి చెందాయి. స్కోడా కైలాక్ ఇటీవల అత్యంత డిమాండ్ ఉన్న విభాగంలోకి ప్రవేశించింది. స్కోడా కైలాక్ మైలేజ్ ఎకానమీ గణాంకాలను ARAI విడుదల చేసింది. ఈ విభాగంలో ఇప్పటికే ఉన్న మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా […]
Tata Punch: టాటా మోటార్స్ ఒక ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ. టాటా దేశీయ మార్కెట్లో అనేక కార్లను విక్రయిస్తుంది. వాటిలో పంచ్ అనేది ఒక ప్రసిద్ధ మైక్రో ఎస్యూవీ. దీనిని వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం, ఇదే కారు ఉత్పత్తిలో టాటా కొత్త చరిత్రను లిఖించింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాటా మోటార్స్ 5 లక్షల యూనిట్ల ‘పంచ్’ కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా భారీ మైలురాయిని సాధించింది. ఇది […]
OnePlus 13R: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ OnePlus 13R స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ దీనిపై రూ.3000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. వన్‌ప్లస్ ఈ ఫోన్లో Sony సెన్సార్ కెమెరా, 12GB RAM, 6000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే, 80W సూపర్‌వోక్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 49,998 ధరలో లాంచ్ అయింది. రండి ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. వన్‌ప్లస్ 13ఆర్ 12జీబీ […]
Honda Activa 110 Launched: హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా నెం.1 స్కూటర్ తయారీ కంపెనీ. ముఖ్యంగా 1999లో విడుదలైన ‘యాక్టివా 110’ గత 2 దశాబ్దాలుగా కంపెనీ బెస్ట్ సెల్లర్ స్కూటర్‌గా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అదే Activa 110 స్కూటర్ కొన్ని అప్గ్రేడ్లతో అమ్మకానికి వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొత్త హోండా యాక్టివా 110 స్కూటర్‌ను చాలా తక్కువ ధరకే […]
Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్ సైట్లో రిపబ్లిక్ డే బొనాంజా సేల్ లైవ్ అవుతుంది. ఈ స్పెషల్ సేల్‌లో అనేక ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ స్పెషల్ సేల్ జనవరి 26 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సేల్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Motorola G45 5G భారీ తగ్గింపు ధరలో లభిస్తుంది. Motorola G45 5G Offers దీని ప్రకారం 8GB RAM+ 128GB మెమరీ కలిగిన Motorola […]
Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్ సమీపంలో కొందరు ప్రయాణికులు ట్రైన్ దిగేందుకు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ చైన్ లాగారు. వారు దిగి పక్కనున్న పట్టాలపై చేరుకోగా.. అదే సమయంలో దానిపై నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటికి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
OLA Roadster: ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ బైక్‌ను తొలిసారిగా గతేడాది ఆగస్టు 15న ఆవిష్కరించింది. కంపెనీ ఓలా రోడ్‌స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఈ శ్రేణిలో 3 బైక్‌లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ బైక్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ భవిష్ అగర్వాల్ సమాచారం ఇచ్చారు. ఓలా గిగాఫ్యాక్టరీలో మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఉత్పత్తి […]
Best Gaming Smartphones: స్మార్ట్‌ఫోన్ గేమింగ్ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని కారణంగా గేమింగ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ విభాగంలో మరింత శక్తివంతమైన ఫోన్లు వస్తున్నాయి. అయితే దాదాపు ప్రతి బ్రాండ్ గొప్ప పనితీరును క్లెయిమ్ చేసే ఫోన్లను విడుదల చేస్తుంది. అందుకే సరైన ఫోన్ కనుగొనడం చాలా కష్టమైన పనిగా మారింది. ఈ క్రమంలో Poco, Vivo, Infinix బ్రాండ్ల నుంచి మార్కెట్లో ఉన్న పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్ల […]
Top 5 Best Selling Cars: దేశంలో చిన్న కార్ల అమ్మకాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కొనుగోలుదారుల కొరత లేదు. మధ్య తరగతి ప్రజల చూపు ఎప్పుడూ ఈ సెగ్మెంట్‌పైనే ఉంటుంది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్ల జాబితా వచ్చింది. ఈసారి కూడా మారుతీ సుజుకి కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మీరు రానున్న రోజుల్లో చిన్న కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. దాని కంటే ముందు ఈ 5 కార్ల గురించి […]