Home /Author Sneha Latha
Pawan Kalyan Review Meeting Officials: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, ప్రతి దశలోనూ నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో కమిషనర్ కృష్ణతేజ, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నంచి ఉపాధి హామితో పాటు, 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం […]
Police Raids at KTR Relative Farm House: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌజ్‌లో రేవ్ పార్టీ నిర్వహించడంతో పోలీసులు దాడులు చేశారు. మోకిలా పోలీసుల స్టేషన్ పరిధిలోని జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌజ్‌లో శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. ఫాం హౌజ్‌లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్థానికుల సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్వోటీ, […]
Honey Singh Said He Spending Rs 38 Lakhs in Party: పాప్ సింగర్ హనీ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఇంటర్నేషనల్ విలేజర్’ మ్యూజిక్ అల్భం ద్వారా ఒక్కసారి సెన్సేషన్ అయ్యారు. యే యే హనీ సింగ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య హనీ సింగ్ పాటలకు ఆదరణ తగ్గిపోయింది. ప్రస్తుతం ఆడపదడపా పాటలు కంపోజ్ చేస్తూనే కెరీర్‌ని నెట్టుకొస్తున్నాడు. మరోవైపు నటుడిగాను రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా […]
Samantha Comments on Second Marriage: స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై స్పందించింది. ఇంతకాలం తన పెళ్లి, రిలేషన్ రూమర్స్ సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్‌లో సామ్ సెకండ్ మ్యారేజ్ గురించి తేల్చేసింది. కాగా ఆమె మాజీ భర్త, హీరో హీరో నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో రెండో పెళ్లి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొంతకాలం వీరిద్దరు రిలేషన్లో […]
Netizens Fires on Sai Pallavi: సాయి పల్లవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మూవీ ఈవెంట్ ఏదైనా అక్కడ సాయి పల్లవి ఉందంటే ఫ్యాన్స్ ఉత్సాహంతో కేకలు వేస్తుంటారు. ఓ స్టార్ హీరోకి ఉండే రేంజ్లో ఆమెకు ఫాలోయింగ్ ఉంది. అందుకే తెలుగులో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. అంత క్రేజ్ సాయి పల్లవిని కొందరు టార్గెట్ చేస్తూ […]
Priyanka Mohan Clarifies on Her Marriage Rumours: తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తమిళ హీరో అయినా ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం భారీ చిత్రాలతో బిజీగా ఉన్న జయం రవి ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల విడాకులు తీసుకుని వైవాహికి జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. […]
Bigg Boss 8 Telugu Naga Manikanta: బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక నాగ మణికంఠ ప్రస్తుతం వరుస ఇంటర్య్వూలో బిజీ అయిపోయాడు. టైటిల్ గెలిచే హౌజ్ నుంచి వెళతానని, చివరి వరకు తన ఎఫర్ట్స్ పెడతానని చెప్పిన మణికంఠ ఏడోవారంలోనే బయటకు వచ్చాడు. నామినేషన్లో ఉన్న మణికంఠ సేవ్ అయినప్పటికీ తనకు తానే సొంతంగా హౌజ్‌ను విడాడు. దీంతో మణికంఠ హాట్‌టాపిక్ అయ్యాడు. లోపలికి అడుగుపెట్టగానే సింపతి కోసం చూశాడు. ఎవరితో ఇమడలేనంటూ హౌజ్‌లో […]
Chiranjeevi Completes 50 Years in Acting: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. క్యారెక్టర్ అర్టిస్టు నుంచి మెగాస్టార్ వరు ఆయన ఎదిగిన తీరు నేటి తరానికి స్ఫూర్తి. నటుడిగా ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నారు. అయినా నిరాశ పడకుండ అవకాశాల వెంట పెరుగెత్తారు. నటుడిగాస్వయంకృషితో ముందుకుసాగారు. అలా ఒక్కొక్కొ మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. అలా అని స్టార్ అనే గర్వాన్ని తలకి ఎక్కించుకోలేదు. […]
Tirupati Hotels Receive Bomb Threat: తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని పలు హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. కాగా గత రెండు రోజులుగా వరుసగా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామనుజ కూడలిలోని ఓ హోటల్‌కు కూడా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు […]
KTR Challenges CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లనూ ట్యాపింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవేళ తన ఆరోపణల్లో నిజం లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కెమెరాల ముందు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సవాలు విసిరారు. శుక్రవారంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత […]