Home /Author Sneha Latha
Anee Master Press Meet: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ వ్యవహరం బయటకు వచ్చి నెల రోజులు దాటిన ఇంకా ఈ కేసులో పురోగతి కనిపించడం లేదు. గత నెల సెప్టెంబర్‌లో జానీ మాస్టర్ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనని కొంతకాలంగా జానీ మాస్టర్ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ […]
Suriya About Rolex Movie: హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. నవంబర్ 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్‌లో విడుదలకు సిద్ధమైంది. దీంతో మూవీ టీం ‘కంగువా’ ప్రమోషన్స్‌తో బిజీ అయ్యింది. ఈ నేపథ్యంలో సూర్య కూడా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. […]
Radhika Apte Baby Bump: నందమూరి బాలకృష్ణ హీరోయిన్, ‘లెజెండ్’ భామ రాధికా ఆప్టే ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. రీసెంట్గా జరిగిన బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ (BFI London Film Festival 2024) కార్యక్రమానికి హాజరైన ఆమెను చూసి తెలుగు, హిందీ ఆడియన్స్ అంతా షాకయ్యారు. రాధికా ఆఫ్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, బాలయ్య ‘లెజెండ్’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అలాగే హిందీలోనూ […]