Home /Author Roja pantham
Renu Desai Post on Akira Nandan’s Birthday: టాలీవుడ్ ఇండస్ట్రీ.. కొత్త తరం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే రోజుకో కొత్త హీరో పుట్టుకొస్తున్నాడు. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా కూడా అభిమానులు.. వారసుల కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అలా అభిమానులు ఎదురుచూసే వారసుల్లో మెగా వారసుడు అకీరా నందన్ ఒకడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల పెద్ద కుమారుడు అకీరా నందన్. చిన్నతనం నుంచి కెమెరా కంటికి […]
Manchu Manoj Complaints against Manchu Vishnu: ఆస్తి తగాదాల్లో మంచు ఫ్యామిలీ రోడ్డున పడిన విషయం తెల్సిందే. గత కొన్నిరోజులుగా మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరోసారి మంచు ఇంట గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు మోహన్ బాబు.. మనోజ్ పై ఫిర్యాదు ఇవ్వడంతో ఈ సమస్య బయట పడింది. ఆ తరువాత మనోజ్.. మోహన్ బాబుఓయూ ఫిర్యాదు చేశాడు. అనంతరం మంచు విష్ణుపై కూడా ఫిర్యాదు చేశాడు. తన అన్న […]
Tamanna Bhatia’s ‘Odela 2’ Trailer out: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్స్ పై మధు నిర్మిస్తున్నాడు. 2022 లో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ తదితరులు ఈ సినిమాలో […]
Akkineni Akhil’s ‘Lenin’ Movie Title Glimpse Out Now: అక్కినేని నాగార్జున.. ఎలాగైనా తన ఇద్దరు కొడుకులను హీరోలుగా నిలబెట్టాలని చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే తండేల్ సినిమాతో పెద్ద కొడుకు నాగచైతన్య పాన్ ఇండియా హీరోగా మొదటి మెట్టు ఎక్కాడు. ఇక ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ వంతు వచ్చింది. మొదటి సినిమా అఖిల్ నుంచి అయ్యగారు మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ కు మొదటి […]
Prabhas Upcoming Movei “The Rajasaab” Update: తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పన ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్.. డార్లింగ్ సినిమా కోసం ఎన్నేళ్ళైన ఎదురుచూస్తారు. బాహుబలి దగ్గరనుంచి వీరికి ఆ ఎదురుచూపులు అలవాటుగా మారాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చిన విషయం తెల్సిందే. డార్లింగ్ చెప్పినట్లే .. ఏడాదికి ఎన్ని […]
Arjun S/O Vyjayanthi Censor Report: బింబిసార సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత దానికి మించి హిట్ అందుకోవాలని చాలా ప్రయత్నాలు సాగించాడు. కానీ, బింబిసార తరువాత వచ్చిన సినిమాలు కళ్యాణ్ రామ్ కు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. ఇక హీరోగా కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్న ఈ హీరో.. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. హీరోగా ప్రస్తుతం […]
Kartik Aaryan Revealed fact about Dating with Sreeleela: ఇండస్ట్రీలో పుకార్లు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు కలిసినా.. ఒక సినిమా హిట్ అయ్యాక ఆ జంట బయట కనిపించినా వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ నుకొందరు ఖండిస్తారు. ఇంకొందరు ఖండించరు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తనపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. గత కొన్నిరోజులుగా అందాల […]
NTR New Look got Viral: సాధారణంగా హీరోలు.. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ లో కనిపిస్తారు. డైరెక్టర్ చెప్పిన కథను బట్టి.. దానికి ఏ లుక్ అయితే సెట్ అవుతుందో.. ఆ లుక్ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు ఆ లుక్ వచ్చేవరకు నిద్రపోరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బరువు పెరగడం, తగ్గడం.. జుట్టు పెంచడం, గుండు చేయించుకోవడం.. వీరికి చిన్న విషయాలు. లుక్ సరిగ్గా రావడం కోసం […]
Payal Rajputs Father Battling Esophageal Cancer Post Viral: హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమాలోని ఇందు నేమ్ తోనే పాయల్ ను పిలుస్తూ ఉంటారు. ఇక మొదటి సినిమాలాంటి విజయాన్ని అందుకోవడానికి పాయల్ […]