Home /Author Roja pantham
Kiran Abbavaram: టాలీవుడ్ కుర్రహీరో కిరణ్ అబ్బవరం.. క సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత కిరణ్ జోరు పెంచేశాడు. క సినిమాకు ముందు కూడా ఏడాదిలో మూడు సినిమాలు రిలిజ్ చేసి షాక్ ఇచ్చాడు. అయితే క సినిమాకు మాత్రం ఒక ఏడాది గ్యాప్ తీసుకొని మంచి కథతో వచ్చాడు. ప్రతి సినిమాలో ఒకే లుక్ ఉండడంతో.. ఏడాది పాటు జుట్టు పెంచి.. క సినిమా కోసం కష్టపడి హిట్ అందుకున్నాడు. […]
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1 న రిలీజ్ కానుంది. గతేడాది కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్యకు పరాజయమే మిగిలింది. అందుకే ఈసారి రెట్రో సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెట్రో మూవీ మే 1 న రిలీజ్ […]
Ameesha Patel: బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో బద్రి సినిమాతో అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చుకోవడంతో పాటు ఎంతోమంది కుర్రాళ్ళకు కలల రాణిగా మారింది. బద్రి తరువాత పలు సినిమాల్లో నటించినా అమీషాకు తెలుగులో అంతగా పేరు రాలేదు. దీంతో ఈ చిన్నది బాలీవుడ్ కే పరిమితమయ్యింది. ఇక సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిన అమీషా.. ఇప్పటివరకు […]
Agent OTT: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. త్వరలోనే రాబోతుంది అని అఖిల్ ఫ్యాన్స్ పాటలు పాడుకొనే సమయం వచ్చేసింది. అక్కినేని నట వారసుడిగా అక్కినేని అఖిల్.. అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాఆశించినంత ఫలితం అందివ్వలేదు. దీంతో రెండోసారి కూడా నాగార్జున.. కొడుకును లాంచ్ చేశాడు. అఖిల్ తరువాత హలో అంటూ అందరికీ హ్యాండే ఇచ్చాడు. హలో సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మిస్టర్ మజ్ను అంటూ రీ రీ లాంచ్ […]
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కోసం కష్టపడుతున్నాడు. లైగర్ సినిమా విజయ్ కెరీర్ మొత్తాన్ని నాశనం చేసింది అనే చెప్పాలి. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ ప్లాప్ నుంచి బయటపడడానికి విజయ్ చాలా కష్టపడుతున్నాడు. ఖుషీ, ది ఫ్యామిలీ స్టార్ లాంటి కుటుంబ కథాచిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్నాడు. కానీ, అది జరగలేదు. ఈ రెండు సినిమాలు ఆశించినంత ఫలితాలను అందించలేకపోయాయి. ఇక ఈసారి […]
Gautham Vasudev Menon: క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరు కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన సినిమా అంటే ప్రేమ. అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిన్లను ఆయన చూపించే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ మాయ చేసావే, ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే గౌతమ్ గత కొంతకాలంగా డైరెక్షన్ కంటే ఎక్కువ నటనపై ఫోకస్ చేస్తున్నాడు. […]
Santhana Prapthirasthu Teaser: ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తున్నారు మేకర్స్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి అనే అనుమానాలు ప్రేక్షకుల్లో రాకమానదు. తాజాగా మరో కొత్త కథతో ప్రేక్షకులను షేక్ చేయడానికి వస్తున్నారు మధుర శ్రీధర్. మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన […]
Singer Kalpana: చిత్ర పరిశ్రమ.. బయటకు కనిపించేంత అందమైనది కాదు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పైకి రంగు వేసుకొని నచించేవారైనా.. పాటలు పాడేవారైనా.. కేవలం స్టేజివరకే నవ్వు. బయట వారికి కూడా కుటుంబాలు, సమస్యలు ఇలా చాలా ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడి ఎదుర్కొనేవారు చాలా తక్కువమంది ఉన్నారు. చిన్న చిన్న వాటికే భయపడి, బాధపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కల్పన సూసైడ్ అటెంప్ట్.. గతరాత్రి […]
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యకాలంలో ఈ చిన్నది ఎక్కువ బాలీవుడ్ లోనే కనిపిస్తుంది ఈ మధ్యనే సామ్.. ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ 15 ఏళ్ల కెరీర్ లో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఎన్నో వివాదాలను.. ఇంకెన్నో విమర్శలను అందుకుంది. ప్రేమ, పెళ్లి నుంచి బయటకు వచ్చేసింది. ఏ మాయ చేసావే సినిమాతో సామ్ తెలుగులో తన కెరీర్ ను మొదలుపెట్టింది. 15 ఏళ్లు […]
Srikanth: సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగా మారి.. స్టార్ హీరోగా ఎదిగి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక రీఎంట్రీలో కూడా హీరోగా కాకుండా విలన్, సపోర్టివ్ రోల్స్ చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. […]