Home /Author Roja pantham
Pradeep Kondiparthi: ఎఫ్ 2 సినిమా చూసారా.. ? అందులో అంతేగా అంతేగా అని హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది. ఆయన పేరే ప్రదీప్ కొండపర్తి. నటుడు, దర్శకుడు, నిర్మాత.. మోటివేషనల్ స్పీకర్.. ఇలా చెప్పుకుంటూపోతే ప్రదీప్ గురించి చాలా ఉన్నాయి. టెలివిజన్ రంగంలో కెరీర్ ను ప్రారంభించి.. ఇప్పుడు వెండితెరపై కీలక పాత్రలు చేస్తూ బిజీగా మారాడు. ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న సుమ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్, శ్రీనివాస్ రెడ్డి.. వీరందరినీ […]
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. అందరికీ మెగాస్టార్ అయినా కూడా ఇంట్లో మాత్రం ఆయన తల్లిచాటు బిడ్డ, కొంగుచాటు భర్త, పిల్లలకు మంచి తండ్రి. చిరంజీవికి ముగ్గు పిల్లలు.. సుస్మిత, రామ్ చరణ్, శ్రీజ. ముగ్గురికి వివాహాలు అయ్యాయి. కొడుకు- కోడలు, కూతురు- అల్లుడు, మనవరాళ్లతో మెగా ఫ్యామిలీ ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. అయితే చిరు మూడో కూతురు శ్రీజ గురించి అందరికీ తెల్సిందే. గతంలో ఆమె చేసిన వివాదం […]
Dhee Re Release: ఈమధ్యకాలంలో కొత్త సినిమాల కన్నా.. పాత సినిమాల రీరిలీజ్ వేడుకలే ఘనంగా జరుగుతున్నాయి. అప్పట్లో కథలు అలా ఉండేవి. అప్పుడు ఇలా ఫ్యాన్ వార్స్,నెగిటివ్ ట్రెండ్స్, ఓటీటీ లేవు కాబట్టి.. ప్రతి ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లే సినిమా చూసేవాడు. మార్చి నెలలో కొత్త సినిమాల కన్నా రీ రిలీజ్ సినిమాలే విజయవంతంగా నడుస్తున్నాయి. తాజాగా మరో హిట్ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. మంచు మోహన్ బాబు వారసుడుగా […]
Ankitam: అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన వెల్నెస్ నిపుణుడు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ ‘అంకితం’ అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్‌ను హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ప్రారంభించారు. నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలతో అంకిత్ ఈ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించారు.అంకితం కాలానుగుణమైన వెల్నెస్ సంప్రదాయాలతో అధునాతన శాస్త్రీయ పద్ధతులను ఏకీకృతం చేయడం ద్వారా ఆరోగ్యం మరియు శ్రేయస్సును పునర్నిర్వచించడం లక్ష్యంగా పెట్టుకుంది. వినూత్న 3D ఫిట్నెస్ అప్రోచ్ ఫిట్నెస్ మరియు వెల్నెస్ పరిశ్రమలో దశాబ్దానికి పైగా […]
Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పన గత మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. కూతురు, భర్త వేధింపుల వలనే కల్పన సూసైడ్ చేసుకోవాలనుకుందని వార్తలు వచ్చాయి. ఇక అమ్మ ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని, గత కొంతకాలంగా అమ్మ ఇన్సోమ్నియాతో బాధపడుతుంది. వాటికోసం వైద్యులు సూచించిన మందులు వేసుకుంటూ ఉంటుంది. గతరాత్రి మోతాదుకు మించిన మందులు […]
The Smile Man Review: ఈ మధ్యకాలంలో క్రైమ్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఏ భాషలో రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు వాటిని హిట్ చేస్తున్నారు. కేవలం థియేటర్ లోనే కాదు ఓటీటీలో కూడా చూస్తున్నారు. ఇప్పటికే సోనీ లివ్ లో రేఖాచిత్రం అనే సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా మరో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కూడా మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమానే ది స్మైల్ […]
Pawan Kalyan: మెగా బ్రదర్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తన స్వయంకృషితో సినిమాలోకి వచ్చి.. ఒక చిన్న విత్తనం నాటాడు. ఆ విత్తనామ ఇప్పుడు పెద్ద వృక్షంగా మారింది. చిరు తమ్ముళ్లుగా కొణిదెల నాగబాబు, కొణిదెల కళ్యాణ్ బాబు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నాగబాబు నటనలో కన్నా నిర్మాణంలో ఎక్కువ ఫోకస్ చేశాడు. కళ్యాణ్ బాబు.. పవన్ కళ్యాణ్ గా మారి పవర్ స్టార్ గా ప్రేక్షకుల మదిలో దేవుడిగా వెలిశాడు. […]
Sonakshi Sinha: టాలీవుడ్.. ఒకప్పుడు ఈ పేరు వినగానే బాలీవుడ్ చాలా తక్కువగా చూసేది. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా SSMB29తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఇప్పుడు మరో బ్యూటీ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు సోనాక్షీ సిన్హా. బాలీవుడ్ నటుడు శత్రుఘ్ను సిన్హా నట […]
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ మరింత బిజీగా మారాడు. కొన్నిసార్లు సినిమాలో ఉన్న లుక్ కన్నా.. యాడ్స్ లో వచ్చే లుక్ తోనే మరింత మెప్పించాడు. ఇప్పటివరకు ఎన్టీఆర్ చాలా బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. యాపి ఫీజ్, నవరత్న ఆయిల్, మెక్ డొనాల్స్డ్ , మలబార్ డైమండ్స్, ఒట్టో.. ఇలా […]