Home /Author Roja pantham
Rukshar Dhillon: సోషల్ మీడియా.. ఎప్పుడు ఎవరికీ మంచి చేస్తుందో తెలియదు కానీ, ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు మాత్రం ఎప్పుడు చెడునే చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మార్ఫింగ్, ఏఐ జనరేట్ ఫొటోలతో హీరోయిన్లను చాలామంది టార్చర్ పెడుతున్నారు. వారు గ్లామర్ గా డ్రెస్ వేసుకొని కనిపించినా తప్పు ఉద్దేశ్యంతో వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ గ్లామర్ ఫీల్డ్ లో నిత్యం గ్లామర్ గా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు సినిమా కథల కోసం కొద్దిగా ఎక్కువే చూపించాల్సి వస్తుంది. అలా […]
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో.. అంతకు మించిన వివాదాలను కూడా తీసుకొచ్చిపెట్టింది. ఇక ఇప్పుడిప్పుడే వాటన్నింటి నుంచి బన్నీ బయటపడుతున్నాడు. నేడు అల్లు అర్జున్ 14 వ వివాహా వార్షికోత్సవం. దీంతో ఉదయం నుంచి అల్లు అర్జున్ కు, ఆయన భార్య స్నేహ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. ఇక అల్లు అర్జున్- స్నేహ చాలా సింపుల్ గా […]
Kona Venkat: రచయిత కోన వెంకట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఎన్నో మంచి కథలను అందించాడు. 20023 లో ఒకరికి ఒకరు సినిమాతో కోనా ప్రస్థానం మొదలయ్యింది. ఇక గతేడాది రిలీజ్ అయినా గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా ఆయనే కథను అందించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. కోనా వెంకట్ ప్రస్తుతం పలు సినిమాలకు కథలను అందించే పనిలో బిజీగా మారాడు. తాజాగా […]
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఏపీలో సందడి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెం గ్రామంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన నందమూరి ఫ్యామిలీ ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలో ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్, తల్లి షాలిని, భార్య ప్రణతీ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఎన్టీఆర్ కుటుంబానికి ఆస్థాన పండితుడు అయిన కారుపర్తి కోటేశ్వరరావు […]
Dilruba Trailer: క సినిమా తరువాత కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రం దిల్ రుబా. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన రుక్సార్ ధిల్లాన్, కాథీ డేవిసన్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దిల్ రుబా మార్చి 14 న […]
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. చాలా గ్యాప్ తరువాత చైకు మంచి హిట్ అందింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన తండేల్.. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇక తండేల్ సినిమా వచ్చి నెల అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ […]
Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరీ.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆమె కనిపిస్తుంది. ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో మీనాక్షీ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. ఈ చిన్నదాని అందానికి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తరువాత రవితేజతో కలిసి ఖిలాడీ చేసింది. అది కూడా కలిసిరాలేదు. ఇక ఈ లోపే అమ్మడికి గుంటూరు కారం ఛాన్స్ వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ అందరూ ఆయన మీద ఫోకస్ […]
Nayanthara: ఏంటీ.. నయనతార తన సినిమా పూజా కార్యక్రమానికి వచ్చిందా.. ? అని నోర్లు వెళ్లబెడుతున్నారు ఫ్యాన్స్. ఎందుకు అంత విడ్డూరం. హీరోయిన్ అన్నాకా సినిమా పూజా కార్యక్రమాల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు అన్నింటిలో పాల్గొనాలి కదా అని అంటారేమో.. అందరు ఒక ఎత్తు. లేడీ సూపర్ స్టార్ మరో ఎత్తు. ఈ చిన్నది తన సినిమా అయినా కూడా ఒక పూజా కార్యక్రమానికి రాదు.. ఒక ప్రమోషన్ చేయదు.. ఒక ఇంటర్వ్యూ కానీ, […]