Home /Author Roja pantham
Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎలాగో.. అక్కడ ఖాన్ త్రయం అలా అని చెప్పొచ్చు. ఇక మిస్టర్ కూల్ ఆమీర్ ఖాన్ సినిమా జీవితం ఎలా ఉన్నా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడు వివాదాల్లోనే కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమీర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1986 లో ఆమీర్ కి రీనా దత్తాతో వివాహమైంది. ఆ […]
Pelli Kani Prasad Trailer: కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం పెళ్లి కానీ ప్రసాద్. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ చేత […]
Harihara Veeramallu Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు పరిమితమయిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఆయన కొన్ని సినిమాకు సైన్ చేశారు. అందులో ఒక సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం ఈ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని నెలలకే […]
Robinhood Interview: ఒక సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఆ ప్రమోషన్స్ కూడా ఎంత డిఫరెంట్ గా చేస్తే అంత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్తారు. ట్విట్టర్ దగ్గరనుంచి యూట్యూబ్ వరకు అన్నింటిలో కనిపించడం ఒక ప్రమోషన్. ట్రైన్స్, బస్సు లకు పోస్టర్లు అతికించడం , ప్రాంక్ లు చేయడం, రీల్స్ చేయడం ఇదంతా ఒక ప్రమోషన్. అయితే ఇవన్నీ పాతవి అయిపోయేమో అనుకున్నాడో ఏమో నితిన్.. హానెస్ట్ ఇంటర్వ్యూకు […]
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. ఈ పేరు తెలియని ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా సినిమాల ద్వారా ఫేమస్ అవుతారు. కానీ, అమ్మడు మాత్రం సోషల్ మీడియా వివాదాలతో పేరు తెచ్చుకొని షాక్ ఇచ్చింది.ఊర్వశీ.. 2013 లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడు సనం రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4.. లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును […]
Champion Glimpse: సీనియర్ నటుడు శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా మారి.. మహిళా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక జనరేషన్ మారేకొద్ది.. హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్ తో రీఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక అఖండ సినిమాతో మరోసారి తన విలనిజాన్ని బయటపెట్టి.. ప్రస్తుతం స్టైలిష్ విలన్ గా కూడా బిజీగా మారాడు. ఇక […]
Nani- Vijay Devarakonda: ఒక ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ వార్స్ గురించి ఒక మాట చెప్పాడు. మేము మేము బాగానే ఉంటాం.. మీరే బావుండాలి అని అది అక్షర సత్యం అని ఎప్పటికప్పుడు హీరోలు నిరూపిస్తూనే ఉన్నారు. స్టార్ హీరో, కుర్ర హీరో అని తేడా లేదు. టాలెంట్ ఉన్నవారిని హీరోలు సైతం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ హీరోస్ కు ఎప్పుడు సినిమాలతో పోటీనే తప్ప.. వ్యక్తిగతంగా ఏరోజు ఎక్కువా […]
Sekhar Master Trolling: జనరేషన్ మారుతోంది.. ట్రెండ్ కు తగ్గట్లు ఉంటేనే అందరూ మాట్లాడుకుంటారు. ఎప్పుడు ఒకేలా ఉంటే.. ఎవరూ మాట్లాడరు. అందుకే కాలంతో కలిసిపోవాలి అని పెద్దలు చెప్తుంటారు. ఇదే మాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటిస్తున్నాడు అని చెప్పొచ్చు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతకుముందు జానీ మాస్టర్ కు, శేఖర్ మాస్టర్ కు కొద్దిగా పోటీ ఉండేది. ఈ మధ్య జానీ మాస్టర్ లైంగిక వేధింపుల […]