Pranitha Subhash: వామ్మో.. ఏంటీ అరాచకం.. బటన్ విప్పి అంతా చూపిస్తున్న పవన్ హీరోయిన్

టాలీవుడ్ బ్యూటీ ప్రణీతా సుభాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో ప్రణీత తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకోలేకపోయినా అమ్మడి కట్టు బొట్టుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఇక తెలుగులో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా గెస్ట్ రోల్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ప్రణీత.

పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరం అవుతుందేమో అనుకున్నారు కానీ, ప్రణీత కొత్తగా అప్పటినుంచే గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది.

ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా ఏ మాత్రం చెక్కు చెదరని గ్లామర్ తో ప్రణీత అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. బాత్ టబ్ లో అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సెన్సేషన్ సృష్టించిన విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి ప్రణీత సోషల్ మీడియాను హీటెక్కించింది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో చిన్నది లేడీ బాస్ అవతారమెత్తింది.

లోపల బ్లాక్ బ్రా కనిపించేలా సూట్ వేసుకొని ప్యారిస్ వీధుల్లో హాట్ ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఏంటీ ఈ అరాచకం అంటూ నోర్లు వెళ్లబెడుతున్నారు.