Disha Patani: డెనిమ్ షార్ట్ లో లోఫర్ బ్యూటీ.. ఎద అందాలను ఆరబోస్తూ కవ్విస్తోందిగా

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు.

బాలీవుడ్ ను తన అందంతో కట్టిపడేసిన దిశా తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

లోఫర్ లో అమ్మడి అందానికి ఫిదా కానివారుండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ, దిశా బ్యాడ్ లక్ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

లోఫర్ తరువాత దిశా తెలుగులో కనిపించలేదు.చాలాకాలం తరువాత ఆమె కల్కి 2898AD లో ప్రభాస్ సరసన దర్శనమిచ్చింది.

కల్కి హిట్ అవ్వడంతో చిన్న పాత్ర చేసినా కూడా దిశాకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇక సోషల్ మీడియాలో దిశా అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది.

తాజాగా దిశా మరోసారి అందాల ఆరబోతతో అదరగొట్టేసింది. బ్లూ కలర్ డెనిమ్ షార్ట్స్ పై వైట్ కలర్ టాప్ తో దర్శనమిచ్చింది.

ఒకపక్క థైస్ షో చేస్తూ.. ఇంకోపక్క ఎద అందాలను ఎరగా వేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.