Home /Author Roja pantham
Director Venky Kudumula: డైరెక్టర్ వెంకీ కుడుముల.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్, రష్మిక నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఐదేళ్ల తరువాత మరోసారి భీష్మ కాంబో రిపీట్ అయ్యింది. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించాడు. అనౌన్స్ మెంట్ అయ్యాకా.. […]
Anasuya Bharadwaj: హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఎక్కడ ఉంటే అక్కడ కచ్చితంగా రచ్చే. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. నెమ్మదిగా వెండితెరపై కీలక పాత్రల్లో నటిస్తూ స్టార్ గా మారింది. ఆ తరువాత హీరోయిన్ గా, ఐటెంసాంగ్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక అనసూయ సినిమాల సంగతి పక్కన పెడితే.. వివాదాల్లో ఆమె ఎప్పుడు ముందే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా ఆమెను […]
Samantha: స్టార్ హీరోయిన్ సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అవునా.. నిజమా.. మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అని ఆశ్చర్యపోకండి. ఆమె కొత్త ప్రయాణం.. నిర్మాతగా మొదలుపెట్టింది. గతేడాదిలోనే సామ్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించినట్లు చెప్పుకొచ్చింది. ఈ బ్యానర్ లోనే ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కింది లేదు. ఇందులో సామ్ ప్రధాన పాత్రలో నటిస్తుందని తప్ప […]
Veera Dheera Soora Teaser: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు మంచి హిట్ పడి చాలాకాలం అయ్యింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ధృవ నక్షత్రం రిలీజ్ అయ్యి హిట్ అవుతుందేమో అనుకుంటే.. అది ఇంకా వాయిదాల మీదనే నడుస్తోంది. ఇక దాని గురించి పక్కన పెడితే.. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రం వీర ధీర శూర. SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హెచ్ ఆర్ పిక్చర్స్, రియా శిబు […]
Sivaji: నటుడు శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన శివాజీ నెమ్మదిగా సెకండ్ హీరోగా మరి.. ఆతరువాత హీరోగా సినిమాలు చేస్తూ పైకి వచ్చాడు. స్టార్ అని చెప్పలేము కానీ, శివాజీ సినిమాలకు కూడా ఫ్యాన్ ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆయన రాజకీయాల మీద మక్కువతో పొలిటికల్ సెటైర్స్ వేసి ఎన్నో వివాదాలకు తెరలేపాడు. అలా […]
Jwala Gutta: బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టోర్నమెంట్స్ లో ఆమె ఆడి ఇండియాకు పతకాలను తీసుకొచ్చిపెట్టింది. ఇక బ్యాడ్మింటన్ కాకుండా జ్వాలా ఒక సినిమాలో ఐటెంసాంగ్ చేసిన విషయం తెల్సిందే. నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో లచ్చమ్మ అంటూ సాగే సాంగ్ లో ఆమె మెరిసింది. ఇక ఈ సినిమా తరువాత జ్వాలా మరే సినిమాలో కూడా కనిపించలేదు. కెరీర్ పీక్స్ […]
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంటే అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బండ్ల గణేష్ ట్వీట్స్, ఇంటర్వ్యూస్ మాత్రమే కనిపించేవి. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉండేవాడు. దాని ద్వారా ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కున్నాడు. ఇక ఈ వివాదాల విషయం పక్కన పెడితే.. బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు […]
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా వరుస సినిమాలతో బూసైగ మారాడు. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో నాని ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగామారి .. విజయాపజయాలను లెక్కచేయకుండా మంచి మంచి కథలను ఎంచుకొని తన నటనతో న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి.. ఇప్పుడు నిర్మాతగా ఇంకో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాని నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం […]
Bhagyashree Injury: అందాల నటి భాగ్యశ్రీని మర్చిపోవడం ఎవరి వలన కాదు. మైనే ప్యార్ కియా అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగులో ఆ సినిమానే ప్రేమ పావురాలు అనే పేరుతో డబ్ అయ్యి ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఏ నటికి అయినా.. నటుడుకు అయినా.. తమ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక సినిమా ఉండాలి. భాగ్యశ్రీకి అలాంటి సినిమానే ప్రేమ పావురాలు. ఆమె ఇండస్ట్రీలో ఉన్నా.. లేకున్నా ఆ సినిమాను.. అందులో ఆమె […]