Home /Author Guruvendhar Reddy
Nara Lokesh Fire on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చిక్కీల్లో కూడా నిధులు గోల్ మాల్ చేసి.. సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని […]
Rishabh Pant Makes History, Breaks Iyer’s Rs 26.75 Crore: ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. ఈ మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్.. శ్రేయస్ అయ్యర్‌ను అత్యధిక ధర రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ రికార్డు నమోదైన కాసేపటికే.. లక్నో బ్రేక్ చేసింది. రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఈ వేలంలో బట్లర్‌ను రూ.15.75కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. గతేడాది […]
Shreyas Iyer Becomes Most Expensive Player Ever in IPL: ఐపీఎల్ మెగా వేలం మొదలైంది. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వేలం ధరలో శ్రేయస్ అయ్యర్‌కు అత్యధికంగా ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు ధరకు పలకడం విశేషం. శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఈ ధరతో గతేడాది ఉన్న రికార్డు బద్దలైంది. అంతకుముందు స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24.75 కోట్లకు […]
Australia vs India match Australia in trouble after losing 3 wickets: ఆస్ట్రేలియా వేదికగా పెర్త్ స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడింది. భారత్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ దెబ్బకు కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మెక్స్వినీ(0) డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నైట్ […]
Police Notices To BRS MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ వివాదంలో ఉండే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఓ విషయంపై పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 9వ తేదీన పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హుజురాబాద్ చౌరస్తాలో దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా చేసేందుకు కౌశిక్ రెడ్డి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని […]
Yashasvi Jaiswal breaks records: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. తొలి టెస్టు మ్యాచ్‌లోనే యశస్వీ జైస్వాల్ సెంచరీ బాదాడు. దీంతో పలు రికార్డుల తన ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్లకే టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు యశస్వీ జైస్వాల్ నాలుగు సెంచరీలు సాధించగా..అంతకుముందు ఉన్న గవాస్కర్(4) రికార్డును సమం […]
Sambhal Shahi Jama Masjid Survey: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంభాల్‌లోని షాహీ జామా మసీదును హరిహర్ ఆలయంగా పేర్కొనగా.. కోర్టు సర్వే కోసం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్.. 1529లో ఈ ఆలయాన్ని పాక్షికంగా కూల్చివేశారని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు. అనంతరం మసీదు సర్వే కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఓ ప్రత్యేక బృందం షాహీ జామా మసీదు సర్వే కోసం వెళ్లింది. అయితే […]
Agniveer Recruitment Rally in hyderabad: నిరుద్యోగులకు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ లో డిసెంబర్ 8 నుంచి 16 వరకు అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్నది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నియామక ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. పారదర్శకంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ.. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ / స్టోర్ కీపర్ ట్రెడ్స్ కు పదో తరగతి అర్హతగా ఉండాలని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ […]
Pawan Kalyan Effect On Maharashtra Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం.. జనసేన పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. ఈ ఎన్నికల్లో జనసేనాని ప్రచారం చేసిన సీట్లన్నింటిలో ఎన్డీయే అభ్యర్థులే విజయం సాధించటంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీంతో పవన్‌స్టార్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయమేనని, గతంలో ఏపీ ఎన్నికల్లో పోటీచేసిన సీట్లన్నీ గెలిచినట్లే, మహారాష్ట్రలోనూ ప్రచారం చేసిన సీట్లన్నీ గెలవగలిగారని అభిమానులు సంబరపడిపోతున్నారు. సరిహద్దు జిల్లాల్లో హవా తెలంగాణాతో […]
Government lists 15 bills including Waqf bill for winter session of Parliament: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులతో సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రం వక్ఫ్ బిల్లుతో సహా 16 బిల్లులకు జాబితాను సిద్ధం చేసింది. ఈ సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించిన తరువాత, ఉభయ సభల పరిశీలన, ఆమోదం కోసం వివాదాస్పద […]