Home /Author Guruvendhar Reddy
BJP Announces New State Chiefs in Seven States And Two UTs: బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మిజోరాం, అండమాన్ & నికోబార్ దీవులకు కొత్త అధ్యక్షుల పేర్లను విడుదల చేసింది. నూతన అధ్యక్షులు వీళ్లే.. మధ్యప్రదేశ్ – హేమంత్ ఖండేల్వాల్, మహారాష్ట్ర – రవీంద్ర […]
Deepika Padukone selected in Hollywood Walk of Fame 2026: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హాలీవుడ్ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్టింగ్ తో పాటు స్పీచ్ ఇవ్వడంలో తనకు తానే సాటి అని నిరూపిస్తుంది. తాజాగా, ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’ గౌరవం దక్కించుకుంది. ఈ అరుదైన గౌరవానికి ఆమె ఎంపికైనట్లు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటన […]
Kamal Haasan Movie Thug Life Released OTT: తమిళ్ స్టార్ సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తగ్ లైఫ్’. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా.. హై-ఆక్టేన్ తమిళ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో సిలంబరసన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ తదితరులు నటించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించగా.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ నిర్మించింది. ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. […]
Schools Bandh in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేస్తున్నారు. అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై నిరసన తెలుపుతూ నేడు పాఠశాలలు బంద్ పాటిస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ మేరకు తల్లిదండ్రులు ఫోన్లకు ఇప్పటికే మెసేజ్ రూపంలో పంపించారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ ఆవేదన తెలిపేందుకే అని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వెల్లడించాయి. అయితే పలు చోట్ల పాఠశాలలు ఓపెన్ చేశారు. […]
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు అద:పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రగతిభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన […]
Siddaramaiah Sentaional Comments about CM: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లూ నేనే సీఎంగా ఉంటానని ప్రకటించారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పారు. అవును నేనున సీఎంను. మీకు ఏమైనా సందేహం ఉందా అని ప్రశ్నించారు. త్వరలో మార్పు వస్తుందని బీజేపీ, జేడీఎస్ చెబుతున్న విషయాన్ని అడగగా.. వీళ్లేనా మా హైమాండ్ అని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, తన వద్ద 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని డిప్యూటీ […]
LIC Kanyadan Policy: దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. కొంతమంది తమ పిల్లల విద్య, వివాహం కోసం పొదుపు చేయడంతో పాటు అనేక చోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అయితే పిల్లల భవిష్యత్తు కోసం మార్కెట్లో చాలా పాలసీ ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( LIC ) కూడా మీ కుమార్తెల కోసం […]
Hari Hara Veera Mallu Trailer Date Fix: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం షూటింగ్ పనులను దగ్గరుండి తిలకించారు. తాజాగా, మేకర్స్ మరో అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త చెప్పారు. ఈ మూవీ ట్రైలర్‌ను […]
Case against Sigachi owner:పాశమైలారం ఘటనపై కేసు నమోదు అయ్యింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాశమైలారం ఫార్మాకంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించగా.. 30 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని మృత దేహాలు శిథిలాల కింద ఉంటే అవకాశం ఉండడంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనపై బీడీఎల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బాధిత కుటుంబానికి చెందిన సాయియశ్వంత్ పోలీస్ […]
Medaram Jatara 2026 Dates Announced: ఆసియాలోనే అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీలు ఖరారు అయ్యాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది. 2026 లో జరగబోయే మేడారం జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతర జరగనుందని పేర్కొన్నారు. 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ గద్దెకు విచ్చేసి, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు వస్తారు. అలాగే, […]