Actress Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్ లో థైస్ తో హాట్ ట్రీట్ ఇస్తున్న జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టినట్టింది.